»   » ‘గగనం’కి కాంప్లిమెంట్స్ ఇచ్చిన రాజమౌళి....!

‘గగనం’కి కాంప్లిమెంట్స్ ఇచ్చిన రాజమౌళి....!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎస్ ఎస్ రాజమౌళి ని టాలీవుడ్ లో సూపర్ సక్సెస్ రాజమౌళి అని పరిశ్రమ వర్గాలు అంటుంటారు. ఇటీవల 'గగనం" చిత్రం చూసిన రాజమౌళి ఇందులో హీరోగా నటించిన నాగార్జున, దర్శకత్వం వహించిన రాధామోహన్, నిర్మించిన 'దిల్ రాజు"ని అభినందించాడు. మంచి కథతో తీసిన ఈ సినిమా చాలా ఫ్రెష్ గా ఉందని, సినిమాని బాగా ఎంజాయ్ చేశానని రాజమౌళి అన్నారు. ప్రస్తుతం ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాజన్న"లో నాగార్జున హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ రాజమౌళి ఆద్వర్యంలో జరుగుతున్నాయి.

English summary
Director Rajamouli is very much impressed with the film Gaganam. Rajamouli watched the film the other day and 
 
 couldn’t wait to appreciate the crew and actors for their good work.Rajamouli congratulated producer Dil Raju, director 
 
 Radha Mohan and hero Nagarjuna for coming up with a wonderful and fresh film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu