»   » బాహుబలి-2 భారీ విజయంపై..... రాజమౌళి ట్వీట్స్, కేటీఆర్ కు థాంక్స్

బాహుబలి-2 భారీ విజయంపై..... రాజమౌళి ట్వీట్స్, కేటీఆర్ కు థాంక్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరెక్కిన 'బాహుబలి-2' సూపర్ హిట్ టాక్ తో సంచలన విజయం దిశగా దూసుకెలుతోంది. తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్లకు పైగా వసూలు చేసింది. ఫస్ట్ డే ఓపెనింగ్స్ విషయంలో ఇండియాలో ఇదే రికార్డ్.

  'బాహుబలి-2' బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించిననేపథ్యంలో దర్శకుడు రాజమౌళి స్పందించారు. ట్విట్టర్ ద్వారా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. బాహుబలి సినిమా బావుందంటూ ట్వీట్స్ చేసిన మహేష్ బాబు, ధనుష్ లాంటి సెలబ్రిటీలకు, తెలంగాణ మంత్రి కేటీఆర్ లకు రిప్లై ఇస్తూ రాజమౌళి థాంక్స్ చెప్పారు.

  కేటీఆర్

  కేటీఆర్

  బాహుబలి-2 మూవీ హాలీవుడ్ లెజండరీ మూవీ బెన్ హర్, టెన్ కమాండెంట్స్ రేంజిలో ఉందని కేటీఆర్ ట్వీట్ చేసారు. దీనికి రాజమౌళి రిప్లై ఇస్తూ ఆనందం వ్యక్తం చేసారు.

  ఆటంకాలు సహజమే

  ‘బాహుబలి' లాంటి బిగ్ ప్రాజెక్ట్ చిత్రాలు విడుదల సమయంలో ఆటంకాలు కలగడం సహజమే. అయితే, మా చిత్ర యూనిట్ పై ఎంతో ప్రేమ చూపి, మద్దతు ఇచ్చిన బాహుబలి ఫ్యాన్స్ కారణంగానే వాటిని అధగమించగలిగాము... అని రాజమౌళి ట్వీట్ చేసారు.

  ఐదేళ్ల పాటు వెన్నంటి ఉండి

  ఐదేళ్ల పాటు మా వెన్నంటి ఉండి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను అని రాజమౌళి ట్వీట్ చేసారు.

  జీవితాంతం గుర్తుండే విజయం

  జీవితాంతం గుర్తుండి పోయే ఘన విజయాన్ని అందించిన మీ అందరికీ నా కృతఙ్ఞతలు అంటూ రాజమౌళి తన మనసులోని ఆనందాన్ని బయట పెట్టారు.

  తారక్ కు థాంక్స్

  .

  శేఖర్ కపూర్ కు రిప్లై

  .

  మహేష్ బాబుకు థాంక్స్

  .

  ధనుష్ కు రిప్లై

  .

  మహేష్ భట్ కు థాంక్స్

  .

  ఖుష్భూకు థాంక్స్

  .

  English summary
  "Its only natural that a big project like Baahubali faces hurdles during release. I must say that the enormous love and support that was given by Baahubali Fans made us cruise through the obstacles. Thank you everyone who have been with us for the past 5 years encouraging us at every turn. You have given us such a big success that we can keep it in our hearts for the rest of our lives." Rajamouli tweeted.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more