»   » నాగార్జన గురించి ట్విట్టర్ లో రాజమౌళి

నాగార్జన గురించి ట్విట్టర్ లో రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జునతో రాజమౌళి కొద్ది రోజులుగా షూటింగ్ లో పాల్గొంటున్నారు. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్సకత్వంలో రూపొందుతున్న రాజన్న చిత్రం కోసం ఆయన ఫైటింగ్ ఎపిసోడ్స్ కి డైరక్ట్ చేస్తున్నారు.అందులో భాగంగా రాజమౌళి క్లైమాక్స్ ఫైట్ ని చిత్రీకరించారు. ఆ విషయాల్ని ట్విట్టర్ లో రాస్తూ..రాజన్న క్లైమాక్స్ ఫైట్ చాలా బాగా వచ్చింది. చాలా ఎమోషనల్ గా ఉంది.నాగార్జున గారు గెటప్ చాలా అద్బుతంగా ఉంది అని ట్వీట్ చేసారు. ఇక రాజమౌళి ఈ షూటింగ్ అనంతరం ఈగ లో బిజీ అయిపోతారు.

English summary
Rajamouli tweets---Rajanna climax fight turning out good.very emotional.nagarjuna garu's get up is his best ever.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu