»   » రాజు గారి గది2 రిలీజ్ డేట్ కన్ఫర్మ్.. నాగార్జున, సమంత..

రాజు గారి గది2 రిలీజ్ డేట్ కన్ఫర్మ్.. నాగార్జున, సమంత..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఊపిరి, నిర్మలా కాన్వెంట్, నమో వెంకటేశాయ చిత్రాల తర్వాత టాలీవుడ్ మన్మథుడు నాగార్జున చేస్తున్న ఈ చిత్రం రాజు గారి గది2. గతంలో మున్నుపెన్నడూ లేని విధంగా హారర్, థ్రిల్లర్ చిత్రంలో తొలిసారి నటిస్తున్నారు కింగ్ నాగార్జున. క్షణం, ఘాజీ లాంటి చిత్రాలను అందించిన పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

Raju Gari Gadhi 2 Release On October 13

రాజుగారి గది2 చిత్రం రిలీజ్ గురించి చిత్ర యూనిట్ సమాచారాన్ని అందించింది. ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నదని పేర్కొన్నారు. నాగార్జున, సమంత, సీరత్ కపూర్, అశ్విన్, వెన్నెల కిషోర్ నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు ఓంకార్. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

English summary
PVP Cinema and Matinee Entertainment’s jointly produced Raju Gari Gadhi 2 is releasing on October 13. After delivering highly acclaimed and successful films like Kshnam and Ghazi, the two prestigious banners have now wrapped up Raju Gari Gadhi 2 shooting with Nagarjuna, Samantha, Seerat Kapoor, Ashwin and Vennela Kishore in main leads, directed by Ohmkar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu