»   » ఆ హీరో కు యాటిట్యూడ్ లేదు... అందరితోను చాలా ఓపెన్ గా...

ఆ హీరో కు యాటిట్యూడ్ లేదు... అందరితోను చాలా ఓపెన్ గా...

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Rakul Preeth Singh Comments About Surya

  సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకేక్కబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నై లో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో సూర్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. డ్రీమ్ వారియర్స్ పతాకంపై ఎస్సార్ ప్రభు, ఎస్సార్ ప్రకాశ్ బాబులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావ‌ళికి సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొని రావాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో సూర్య గురించి హీరోయిన్ రకుల్ మాట్లాడడం జరిగింది.

  సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా

  సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా

  సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకేక్కబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నై లో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో సూర్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటోన్న రకుల్ ఈ సినిమాలో మంచి పాత్రలో నటించిందని సమాచారం.

  సూర్య గురించి హీరోయిన్ రకుల్

  సూర్య గురించి హీరోయిన్ రకుల్

  డ్రీమ్ వారియర్స్ పతాకంపై ఎస్సార్ ప్రభు, ఎస్సార్ ప్రకాశ్ బాబులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావ‌ళికి సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొని రావాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో సూర్య గురించి హీరోయిన్ రకుల్ మాట్లాడడం జరిగింది. చాలా మంది టాప్ హీరోస్ తో రకుల్ వర్క్ చేసినప్పటికీ మొదటిసారి సూర్య గురించి మాట్లాడడం జరిగింది.

   ఎలాంటి యాటిట్యూడ్ చూపించడు,

  ఎలాంటి యాటిట్యూడ్ చూపించడు,

  ఇంతకీ రకుల్ సూర్య గురించి ఏమనిందంటే... ''సూర్య అంత పెద్ద స్టార్ అయ్యుండి కూడ ఎలాంటి యాటిట్యూడ్ చూపించడు, చాలా సాధారణ మనిషిలా ప్రవర్తిస్తాడు. సెట్స్ లో సమయానికి ఉంటారని, అందరితోను చాలా ఓపెన్ గా మాట్లాడుతుంటారని, నేను చూసిన హీరోల్లో ఆయనొక పర్ఫెక్ట్ జెంటిల్మెన్'' అని అన్నారు.

   జగపతిబాబు ఓ విలన్

  జగపతిబాబు ఓ విలన్

  సూర్య తమ్ముడు కార్తీకి జంటగా రకుల్ నటించిన 'ఖాకీ' సినిమా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య నటించే చిత్రంలో హీరో జగపతిబాబు ఓ విలన్ పాత్రను పోషిస్తున్నారట. సూర్య, జగపతిబాబు మధ్య వచ్చే సన్నివేశాలు హోరా హోరిగా ఉండబోతున్నాయని సమాచారం.

  English summary
  Rakul Preet Singh is an Indian film actress and model who predominantly works in the Telugu film industry. in telugu she did so meny films with top heros. her latest film with surya. Suriya's much-awaited film with Selvaraghavan will have two heroines. One is Rakul Preet Singh and another one is sai pallavi. In a latest interview rajul tells some intresting facts about suriya. Rakul's last film in Tamil, Theeran Adhigaram Ondru, was with Suriya's brother Karthi.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more