»   »  రామ్ చరణ్ తేజ పుట్టినరోజు

రామ్ చరణ్ తేజ పుట్టినరోజు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ram Charan Teja
చిరుత చరణ్ ఈ రోజు 24 వ సంవంత్సరం లోకి అడుగుపెడుతున్నాడు.మెదటి సినిమాతోనే తండ్రి ఇమేజ్ నుంచి తప్పుకుని తన దైన ముద్ర వేసి ముందుకెళ్లుతున్నాడు.క్రిందటి బర్తడే ని బ్యాంకాక్ లో తల్లి,తండ్రి సమక్షంలో చిరుత సెట్ లో జరుపుకున్నాడు.ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో రెడీ అవుతున్న సినిమా సెట్ లో ఈ పుట్టిన రోజు వేడుకులు జరుపుకోబోతున్నాడు.భారీ గానే ఏర్పాట్లు చేస్తున్నారట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X