»   » పొగపెట్టే వారికి షాక్: పవన్ కళ్యాణ్‌ పవర్ కొనసాగించిన రామ్ చరణ్!

పొగపెట్టే వారికి షాక్: పవన్ కళ్యాణ్‌ పవర్ కొనసాగించిన రామ్ చరణ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎక్కువగా పుకార్లు వినిపించేవి.... చిరంజీవి-పవన్ కళ్యాణ్ రిలేషన్ షిప్ మీదనే, ఇద్దరికీ పడటం లేదని, విబేధాలు ఉన్నాయని.. అంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఎన్నోసార్లు ఈ పుకార్లను మెగా ఫ్యామిలీ ఖండించినా ఆ వార్తలు మాత్రం ఆగడం లేద.

మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత... సినీ రంగంలోకి అడుగు పెట్టిన రామ్ చరణ్ నాన్న నుండి 'మెగా', బాబాయ్ నుండి 'పవర్' ను తీసుకుని 'మెగా పవర్ స్టార్'గా అవతరించిన సంగతి తెలిసిందే.

అయితే రామ్‌చరణ్, పవన్ మధ్య విబేధాలు ఉన్నాయని, అందుకే ధృవ ఆడియో ఫంక్షన్‌కు పిలిచినా పవన్ రాలేదని....అందుకే చెర్రీ 'ధృవ' ఆడియో వేడుకను రద్దు చేసాడని... ఈ వ్యవహారంలో హర్టయిన రామ్ చరణ్.... ఇకపై 'మెగా పవర్ స్టార్' అని కాకుండా 'యంగ్ మెగా స్టార్ రామ్ చరణ్' అని టైటిల్స్ లో వేయించుకోవాలని నిర్ణయించుకున్నాడని ప్రచారం జరిగింది.

పవర్ కొనసాగించిన చరణ్

పవర్ కొనసాగించిన చరణ్

అయితే ఈ ప్రచారం అంతా ఉత్తిదే అని తేలిపోయింది. నిన్న విడుదలైన ‘ధృవ' మూవీ టైటిల్స్ లో ‘మెగా పవర్ స్టార్ రామ్ చరణ్' అని వేయడం ద్వారా బాబాయ్‌కి, తనకు మధ్య ఎటువంటి విబేధాలు లేవని చెప్పకనే చెప్పాడు.

నోట్ల రద్దు ఎఫెక్ట్: ‘ధృవ’ ఫస్ట్ డే కలెక్షన్స్ పరిస్థితి ఇలా... (ఏరియా వైజ్)

నోట్ల రద్దు ఎఫెక్ట్: ‘ధృవ’ ఫస్ట్ డే కలెక్షన్స్ పరిస్థితి ఇలా... (ఏరియా వైజ్)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ధృవ' మూవీ శుక్రవారం గ్రాండ్‌గా రిలీజైంది. సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రాలేదు. అందుకు కారణం నోట్ల రద్దు...పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

‘ధృవ’ రిజల్ట్: రామ్ చరణ్ వైఫ్ ఉపాసన ఆనందం చూసారా!

‘ధృవ’ రిజల్ట్: రామ్ చరణ్ వైఫ్ ఉపాసన ఆనందం చూసారా!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ధృవ' మూవీ ఈ రోజు గ్రాండ్ గా రిలీజైన సంగతి తెలిసిందే. థియేటర్లో సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి రామ్ చరణ్ భార్య ఉపాసన స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ధృవ చూసి వస్తూ... మరణం... ఆనందం విషాదమయ్యింది....

ధృవ చూసి వస్తూ... మరణం... ఆనందం విషాదమయ్యింది....

ధృవ సినిమా చూసి వస్తున్న రామ్ చరణ్ అభిమానులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా 12 మంది గాయాలపాలయ్యారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Sources say Ram Charan is all set to take a key decision regarding his career. It is known that Ram Charan is hailed as Mega Power Star, using the craze of his dad and uncle. But inside talk is Cherry is planning to use new title Young Mega Star for his upcoming film Dhruva. But now Ram Charan continued as Mega Power Star.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu