»   »  రాశి ఖన్నాతో రొమాన్స్ చేయబోతున్న రామ్ చరణ్

రాశి ఖన్నాతో రొమాన్స్ చేయబోతున్న రామ్ చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా రాశిఖన్నాను తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిత్ర బృందం సంప్రదింపులు జరుపుతోంది. విలేజ్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈచిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావచ్చాయి. రామ్ చరణ్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ చిత్రం చేస్తున్నారు. రాశి ఖన్నా నటించిన హైపర్ మూవీ ఇటీవల రిలీజైంది. ప్రస్తుతం రాశి ఖన్నా పలు తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

English summary
Tollywood star Ram Charan to romance Madras Cafe actress Rashi Khanna in his next.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu