For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పులిహోర కలపడంలో వర్మ తరువాతే ఎవరైనా.. మరో యాంగిల్‌లో అషు రెడ్డి థైస్.. సెకండ్ డోస్!

  |

  సంచలన దర్శకుడు నుంచే వివాదాస్పద దర్శకుడిగా మారిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మరొక విధమైన ట్యాగ్ అందుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తోంది. పాత పద్దతులు అన్ని కూడా రొటీన్ అయ్యాయని అని అనుకున్నాడో ఏమో కానీ ఎక్కువగా గ్లామర్ ప్రపంచంలో క్లిక్కయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఓ వర్గం బ్యూటీలను తనదైన శైలిలో పరిచయం చేస్తూ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాడు. ప్రస్తుతం అషు రెడ్డిని హైలెట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెతో చేసిన ప్రత్యేకమైన ఇంటర్వ్యూ త్వరలోనే విడుదల చేయబోతున్నాడు. ఇదివరకే ఒక బోల్డ్ ఇంటర్వ్యూ వీడియో తో ఆకట్టుకున్న వర్మ ఈ సారి మరింత డోస్ పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన మరొక వీడియోను రిలీజ్ చేయడమే కాకుండా మరోసారి పులిహోర కలిపే ప్రయత్నం కూడా చేశాడు.

  అందరూ షాక్ అయ్యేలా..

  అందరూ షాక్ అయ్యేలా..


  ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేసిన సినిమాలతో ఎంతగానో క్రేజ్ అందుకున్న రాంగోపాల్ వర్మ ఎలాంటి వివాదాస్పద కదా అయినా సరే చాలా ఈజీగా తెరపైకి తీసుకొని వచ్చేవారు. ముఖ్యంగా బయోపిక్ కథలను వర్మ చూపించినట్లుగా మరే దర్శకుడు కూడా చూపించేవారు కాదని చెప్పవచ్చు. స్టార్ దర్శకులు కూడా ఆయన అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం చూపిస్తారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన చేస్తున్న చేష్టలకు ఓ వర్గం దర్శకులు షాక్ కు గురవుతున్నారు.

  అతి తక్కువ ఖర్చులో

  అతి తక్కువ ఖర్చులో

  లాక్ డౌన్ లోనే ఎవరు షూటింగ్ చేయలేని సమయంలో వర్మ అతి తక్కువ ఖర్చులో ని కొన్ని సినిమాలు చేశాడు. ఓటిటీ వరల్డ్ లో వాటిని ప్రత్యేకంగా విడుదల చేశారు. ఆ చిన్న సినిమాలతో వర్మకి ఎంత వరకు లాభాలు వచ్చాయో గానీ సోషల్ మీడియాలో మాత్రం బాగానే వైరల్ అయ్యాయి. ఒకవేళ సినిమాలు తీసిన తీయకపోయినా కూడా రెగ్యులర్ గా మీడియా లో ఏదో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ప్రేక్షకులను ఆలోచింపజేసే ప్రయత్నం చేస్తున్నాడు.

  ఇదివరకే అరియానాతో బోల్డ్ ఇంటర్వ్యూ

  ఇదివరకే అరియానాతో బోల్డ్ ఇంటర్వ్యూ

  బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినటువంటి అరియానా గ్లోరీతో ఇదివరకే ఒక ప్రత్యేకమైన బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. తనదైన శైలిలో ఆ అమ్మాయిని పొగుడుతూ అందరికీ షాకిచ్చాడు అని చెప్పాలి. అసలు ఆ ఇంటర్వ్యూ చేస్తున్నది రాంగోపాల్ వర్మనేనా అనేలా ఆలోచింపజేశాడు. విమర్శలు ఎన్ని వచ్చినా కూడా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నాడు. తనకు నచ్చినట్లుగా వెళతాను అంటూ కౌంటర్ ఇస్తూ వస్తున్నాడు.

  గ్లామర్ విషయంలో అస్సలు తగ్గడం లేదు

  గ్లామర్ విషయంలో అస్సలు తగ్గడం లేదు

  ఇక ఈసారి అషు రెడ్డితో మరొక సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ బిగ్ బాస్ బ్యూటీ కూడా గత కొంత కాలంగా క్రేజ్ అందుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. కానీ పెద్దగా వర్కౌట్ అయితే కావడంలేదు. అయితే సోషల్ మీడియాలో అమ్మడికి ఫ్యాన్ ఫాలోవర్స్ బాగానే ఉన్నారు. గ్లామర్ విషయంలో ఆమె ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక వర్మ కూడా తన తెలివిని ఉపయోగించి ప్రయత్నం చేస్తున్నాడు.

  గ్లామర్ తో షాక్ ఇచ్చిన అషు రెడ్డి

  గ్లామర్ తో షాక్ ఇచ్చిన అషు రెడ్డి

  అషు రెడ్డి అందాలను విభిన్నంగా చూపించేందుకు వర్మ గత కొన్ని రోజులుగా ఫోటోలను వీడియోలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె రీసెంట్ గా ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ చేశాడు. మొదటి ప్రోమో విడుదల చేయగా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. ఇక ఇప్పుడు కూడా మరొక ప్రోమోను విడుదల చేశాడు. ఈ ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అవుతుందో తెలియదుగానీ. ఇంటర్వ్యూలో మాత్రం ఆమె గ్లామర్ తో ఊహించని షాక్ ఇస్తోంది.

  Dear Megha Team Visits Hyderabad Shanthi Theatre

  పులిహోర కలిపిన వర్మ


  ఇక ఈ ప్రోమోలో RGV చెంప చెళ్లుమనిపించిన తరువాత అషు రెడ్డి ఇంగ్లీష్ బూతులతో షాక్ ఇచ్చింది. ఒక అమ్మాయితో నువ్వు అలా ఎలా మాట్లాడుతావు అంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది. ఇక అషు రెడ్డి చెంప దెబ్బ కొట్టిన కూడా వర్మ తనదైన శైలిలో పులిహోర కలిపే ప్రయత్నం చేశాడు. నేను అనుకున్నది నెరవేరింది. కనీసం నీ చేయి స్పర్శ నాకు నా చెంపను తాకింది అంటూ ఇంప్రెస్స్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక అందుకు రెడ్డి ఓ మై గాడ్ అంటూ షాక్ అయింది. ఇక కెమెరా యాంగిల్స్ డౌన్ నుంచి పెట్టేసి ఆమె థైస్ హైలెట్ అయ్యేలా చేశారు. మరి ఈ వీడియోతో వర్మ ఎలాంటి వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

  English summary
  Ram gopal varma adhi reddy bold extra dose promo. Ram gopal Varma, who has gone from being a sensational director to a controversial director, now seems to be trying to receive another kind of tag. Old methods are all something that is thought to be routine but mostly trying to get clicked in the world of glamorous.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X