»   » సోనియా ఫ్యామిలీపై దర్శకుడి సెటైర్, ఇలా...(ఫోటో)

సోనియా ఫ్యామిలీపై దర్శకుడి సెటైర్, ఇలా...(ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వివాదాస్పద సినిమాలు తీయడమే కాదు, సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా వివాదాస్పద కామెంట్లు చేసే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.....ఎన్నికల ఫలితాల అనంతరం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యాలకు తెరలేపారు. ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలపై ఆయన తన ఫేస్ బుక్ అఫీషియల్ పేజీలో చేస్తున్న వ్యాఖ్యలు ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి.

Ram Gopal Varma FB post about

ఇన్నాళ్లు ఓదార్పు యాత్ర చేసిన జగన్‌ పరిస్థితి తారుమారైంది. ఇపుడు అతనికి రివర్స్ ఓదార్పు మొదలయ్యే సమయం వచ్చింది అంటూ రామ్ గోపాల్ వర్మ నిన్న తన ఫేస్ బుక్‌లో ఆసక్తికర ఫోటో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వర్మ ఈ రోజు గాంధీ కుటుంబపై వ్యంగాస్త్రాలు సంధించారు.

సంతాపం...గాంధీ డెస్టనీ (వంశం)పరంపర 1947లో నెహ్రూతో పుట్టి....2014లో రాహుల్ రూపంలో అంతమైంది' అంటూ వర్మ ఫేస్ బుక్‌లో కామెంట్ చేసారు. అంతే కాకుండా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, శీలా దీక్షిత్, మన్మోహన్ సింగ్, చిదంబరం మూట ముళ్లె సర్దుకుని వెలుతున్నట్లు ఉన్న ఫోటో పోస్టు చేసారు.

Post by Ram Gopal Varma.

Post by Ram Gopal Varma.

English summary
"R I P Gandhi dynasty Born as Nehru 1947 Died as Rahul 2014" Film Maker Ram Gopal Varma comment on FB.

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu