స్ట్రైట్ ఫార్వార్డ్ గా అలాంటి వారు నా సినిమా చూడొద్దు: రామ్ గోపాల్ వర్మ
రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ స్ట్రైట్ ఫార్వార్డ్ గా సమాధానాలిస్తుంటాడు. వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే అతను చాలా డిఫరెంట్. ఈ మద్యే, ఒక ఇంటర్వ్యూలో తన సినిమా 'రక్త చరిత్ర" గురించి చెప్పాడు. ఇలాంటి ఇంటర్వ్యూ ఎవేరైన షాక్ అవ్వాల్సిందే. ఇంత స్ట్రైట్ ఫార్వార్డ్ ఉండటం చాలా కష్టం. 'రక్త చరిత్ర" సినిమా లో ఎ హీరోకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది??
రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ 'ఈ సినిమాలో ఒక హీరోకి అంటూ ప్రాముఖ్యత లేదు. ఒక కథ పై సినిమా ఉండదు. ఈ సినిమాలో ఇతర సినిమాల్లో లాగ పాటలు, స్టోరి, ఇతర సీన్స్ ఉండవు. ఒక వేళ మేరు అలాంటివి ఏమైనా ఊహిస్తే, మీరు ఈ సినిమా చూడాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్లకి ఈ సినిమా కాదు" అని చెప్పాడు.
రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర వివేక్ ఒబేరాయ్ సూర్య ప్రియమణి రాధిక ఆప్టే ram gopal varma rakta charitra vivek oberoi surya priyamani radhika apte


Click it and Unblock the Notifications