Don't Miss!
- News
త్రిపురలో ముక్కోణపు పోరు- బీజేపీ ప్రత్యర్ధులుగా లెఫ్ట్-కాంగ్రెస్, తిప్రామోథా !
- Sports
Asia Cup 2023 : ఆసియా కప్ విషయంలో వాడి వేడి చర్చ.. బీసీసీఐకి పాక్ స్ట్రాంగ్ వార్నింగ్?
- Finance
SBI Q3 Result: రికార్డు లాభాలను నమోదు చేసిన స్టేట్ బ్యాంక్.. అంచనాలను తలదన్నేలా..
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
అందిరనీ ఆకర్షించిన రంభ కూతురు
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రంభ ఆ మధ్యన వివాహం చేసుకుని సెటిల్ అయిన సంగతి తెలిసిందే. ఆమె రీసెంట్ గా తిరుమల వచ్చి వెంకటేశ్వర స్వామి ని దర్శించింది. ఆ సందర్భంగా ఆమె తిరిగి సినిమాల్లో నటి్స్తానని,మంచి ఆఫర్ వస్తే తప్పకుండా పరిశీలిస్తానని చెప్పింది. అయితే ఆమె మాటలకన్నా అందరి దృష్ఠీ ఆమె చేతిలో ఉన్న చిన్నారిపైనే నిలిచి పోయింది. ఆ పాప పేరు లాన్య.
ఇక రంభ వివాహం కెనడాకు చెందిన పారిశ్రామికవేత్త ఇంద్రకుమార్ పద్మనాభన్ తో జరగింది. తమిళనాడులో పుట్టి పెరిగిన ఇంద్రకుమార్ కెనడా, చైనా, చెన్నైలలో ఫ్యాక్టరీలు స్థాపించి వ్యాపారవేత్తగా మారాడు.'మేజిక్ వూడ్స్" పేరుతో ఆయన స్థాపించిన అంతర్జాతీయ గహోపకరణాల సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా రంభ ఎంపికై కోటిన్నర రూపాయల విలువైన కారును గెలుచుకొన్నారు. తర్వాత అతనితో ప్రేమలో పడి, ఆ ప్రేమ పెళ్లి వరకు తీసుకువచ్చింది. వివాహానంతం రంభ సినీ కెరీర్ కు స్విస్తి చెప్పి తన భర్తతో కెనడాలో స్థిరపడింది.