»   » కొడకుతో కలిసి రమ్య కృష్ణ (ఫోటోస్)

కొడకుతో కలిసి రమ్య కృష్ణ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు సౌత్ సినిమాల్లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రమ్యకృష్ణ ఈ మధ్య సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. మధ్యలో ఆమె కొన్ని చిత్రాల్లో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే తాజాగా ఆమె నటించిన ‘బాహుబలి' సినిమాతో రమ్యకృష్ణ మళ్లీ హాట్ టాపిక్ అయింది.

ఈ సినిమాలో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర సినిమాకు హైలెట్ అయింది. ఆమె పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ఎంతో కీలకం అయింది. ఆ పాత్రలో ఆమె తప్ప మరెవరూ సెట్ కారనే విధంగా అద్భుతంగా నటించారు. ప్రస్తుతం వరుస సినిమాలకు సైన్ చేస్తూ బిజీ అయిపోయారు.


ప్రస్తుతం రమ్య కృష్ణ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న ‘సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రంతో పాటు పలు చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా ఆమె తన పదేళ్ల కొడుకు రిత్విత్ తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.


Ramya Krishna with her son

Ramya Krishna with her son

లొల్లి...
తెలంగాణా నేపథ్యంలో తెరకెక్కి ఆదరణ పొందిన కొలిమి చిత్రాన్ని రూపొందించిన చరిత్ర క్రియేషన్స్ బ్యానర్‌పై, కాలేజ్ నేపథ్యంలో రూపొందుతోన్న అందమైన ప్రేమకథ ‘లొల్లి'. మనోజ్ దర్శకత్వంలో జి.ఉమా పార్వతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణను జరుపుకోనుంది.ప్రముఖ దర్శకులు సురేష్ కృష్ణ, కృష్ణ వంశీ దగ్గర పనిచేసిన మనోజ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో కాలేజ్‌లో పనిచేసే ప్రొఫెసర్ పాత్రలో ప్రముఖ నటి రమ్యకృష్ణ నటిస్తున్నారు.

English summary
Actress Ramya krishna takes time to spend with her family too. The actress and director Krishna Vamsi's couple has a son named Ritwik who is 10 years of age.
Please Wait while comments are loading...