»   » రంగస్థలం 1985: రామ్ చరణ్ ఊరమాస్ లుక్

రంగస్థలం 1985: రామ్ చరణ్ ఊరమాస్ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'రంగస్థలం 1985' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆన్ లొకేషన్ పిక్ బయటకు వచ్చింది. రామ్ చరణ్ ఎలాంటి మాస్ క్యారెక్టర్లో కనిపిస్తున్నాడో ఈ ఫోటో చూసి అర్థం చేసుకోవచ్చు.

చెర్రీ లుక్ టెర్రిఫిక్‌గా ఉందంటన్న ఫ్యాన్స్.... ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. సుకుమార్ డైరెక్టన్ కూడా సినిమాపై అంచనాలు మరింత పెంచుతోంది.


Rangasthalam 1985 : Ram Charan look super

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో రంగస్థలం తెరకెక్కుతోంది. ఆది, జగపతి బాబు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


ప్రస్తుతం 'రంగస్థలం 1985' షూటింగ్ శర వేగంగా సాగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. చెర్రీ కెరీర్లోనే ఇదో పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో వ్యక్తం అవుతోంది.


Watch Ram Charan Behaviour With Fans At Rangasthalam 1958 Sets
English summary
Mega Power Star Ram Charan will be seen in complete makeover with fully grown thick bearded look in Rangasthalam 1985. Having gone through the stills of Ram Charan taken from shooting locations, it is understood that this is the best ever look of Ram Charan.
Please Wait while comments are loading...