For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  రంగస్థలం మూవీ ఆడియెన్స్ రివ్యూ: బొమ్మ అదిరింది.. రాంచరణ్ కెరీర్‌లోనే అద్భుతం

  By Rajababu
  |
  Rangasthalam Audiance Review

  బాహుబలి తర్వాత ఇటీవల కాలంలో ఓ సినిమాకు ఎన్నడు లేనంత హైప్, క్రేజ్ వచ్చిందంటే అది రంగస్థలం చిత్రానికే. మెగాపవర్ స్టార్ రాంచరణ్‌, సమంత అక్కినేని నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నెలకొన్నాయి. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై రూపొందించిన ఈ చిత్రం మార్చి 30న రిలీజ్‌కు సిద్ధమైంది. 80వ దశకం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కిన రంగస్థలం చిత్రం విడుదలకు ముందే విభిన్నమైన చిత్రంగా పేరుతెచ్చుకొన్నది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వర్క్, గ్రామీణ వాతావరణం ప్రతిబింబించేలా వేసిన సెట్టింగులు, నటీనటుల ఫెర్ఫార్మెన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సినిమా అమెరికాలోనూ, ఏపీలోనూ ప్రత్యేక, ప్రీమియర్ షోలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ట్విట్టర్ కామెంట్లు మీ కోసం...

  ఫస్టాఫ్ బాగుంది.

  ఫస్టాఫ్ బాగుంది. చరణ్ కెరీర్‌లోనే బెస్ట్ ఫెర్ఫార్మెనస్, కామెడీ టైమింగ్ అదిరింది. జగపతిబాబు నటన సూపర్బ్

  మూడు గంటలు

  ఈ సినిమా నడివి మూడు గంటలు రన్ టైమ్. ఒక్క సెకన్ కూడా వేస్ట్ అని అనిపించదు. డ్రామా బాగుంది. క్యారెక్టరైజేషన్ అదిరిపోయింది.

  విందు భోజనం

  రంగస్థలం సినిమా విందు భోజనం లాంటింది. నటుడిగా చరణ్ మరో మెట్టు ఎక్కించే చిత్రం. సుకుమార్ ఓ జీనియస్. సెకండాఫ్‌లో కొంత స్లో అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్‌ ఇరుగదీయడంతో సినిమా సూపర్ అనిపిస్తుంది.

  సుకుమార్ టేకింగ్

  రంగస్థలం సినిమా అద్భుతంగా ఉంది. సుకుమార్ టేకింగ్ అద్భుతం. క్లైమాక్స్ సూపర్. క్లైమాక్స్ చూసిన తర్వాత మాటలు రావు. మాస్టర్ క్లాస్ సినిమా.

  ఫస్టాఫ్

  ఫస్టాఫ్ ఫెంటాస్టిక్. రాంచరణ్ ఫెర్ఫార్మెన్స్ సూపర్.

  రాంచరణ్ యాక్టింగ్

  రాంచరణ్ యాక్టింగ్ గురించి చెప్పడానికి మాటలు లేవు. ఈ సినిమాతో చెర్రీ ఆకాశం అంతా ఎత్తుకు ఎదిగాడు. రంగస్థలం ఓ గొప్ప అనుభూతిని కలిగించే చిత్రం.

  మెగాస్టార్ రాంచరణ్

  టాలీవుడ్‌లో నెక్ట్స్ మెగాస్టార్ రాంచరణ్. లైఫ్‌టైమ్‌లో అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్.

  సూపర్ హిట్

  కడపలో సినిమా చూస్తున్నాను. ఫస్టాఫ్ బాగుంది. సూపర్ హిట్. చరణ్ ఫెర్ఫార్మెనస్ అద్భుతం.

  రాంచరణ్

  దుబాయ్ నుంచి మంచి రిపోర్టులు వస్తున్నాయి. తెర మీద రాంచరణ్ మాత్రమే కనిపిస్తాడు. సమంత, జగపతిబాబు యాక్టింగ్ సూపర్. చరణ్‌కు మాస్టర్ పీస్. ఇక అవార్డులను లెక్కపెట్టాల్సిందే.

  రంగస్థలం సినిమా

  రంగస్థలం సినిమా బాగుంది. రాంచరణ్, సమంత, అనసూయ పాత్రలను అద్భుతంగా తీర్చిదిద్దారు. డైలాగ్స్ సూపర్‌గా ఉన్నాయి.

  English summary
  Rangasthalam starring Ram Charan and Samantha Akkineni is this week’s big release in the south. The film directed by Sukumar has earned a positive buzz ahead of its release and the pre-booking in Telugu speaking states is quite encouraging, according to the trade. It is a film set in the 80s and unfolds in a village. The film also stars Adhi Pinisetty, Jagpathi Babu and Prakash Raj in pivotal roles. This movie released on March 30th. In this occassion, Telugu Filmibeat brings exclusive review for
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more