»   » సినిమాలో 40 నిమిషాలు కట్ చేసారట, "ఆ"సీన్లు కూడానా???

సినిమాలో 40 నిమిషాలు కట్ చేసారట, "ఆ"సీన్లు కూడానా???

Posted By:
Subscribe to Filmibeat Telugu

కంగనా కు ఈ మధ్య అద్భుతమైన అవకాశాలు వచ్చాయి. రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో జరిగిన ఆధారంగా సాజిర్ నడియార్ వాలా నిర్మిస్తున్న రొమాంటిక్ డ్రామా రంగూన్ లో కంగనా రనౌత్ జూలియా అనే సినిమా నటి పాత్రను పోషిస్తోంది. ముప్పయ్యవ దశాబ్దంలో హాంటర్ వాలే సినిమాలో స్వీట్ క్వీన్ గా నటించిన నాదియా ను తలదన్నేలా కంగనా పాత్ర ఉంటుందని దర్శకుడు విశాల్ భరద్వాజ్ పోల్చి చెప్పాడు.

ఈ రంగూన్ సినిమా కధ చాలా బావుంది. ఈ సినిమాలో జూలియా పాత్ర పోషిస్తున్న కంగనా తనను నటిగా తీర్చిదిద్దిన కబీర్ ఖన్నా ను ప్రేమిస్తుంది. ఈ పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషిస్తున్నాడు. ఆ తర్వాత బ్రిటిష్ సైనికులకు ఇండియన్ నేషనల్ ఆర్మీ కి జరిగిన యుద్ధం దృశ్యంలో మన్వా షెర్గల్ అనే సైనికుడికి జూలియా మనసిస్తుంది. ఆ పాత్రను షాహిద్ కపూర్ పోషిస్తున్నాడు.

 'Rangoon' re-edited and trimmed by nearly 40 minutes

న్యూడ్‌గా, సెమీ న్యూడ్‌గా అమ్మడు నటించిన సన్నివేశాలు సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. 'రంగూన్' సినిమాలో హీరోలుగా నటించిన సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్ ఇద్దరితోనూ రొమాంటిక్ సీన్స్ చేసిన కంగన... కొన్ని సన్నివేశాల్లో సెమీ న్యూడ్‌గా దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో అమ్మడు కంప్లీట్ న్యూడ్‌గానూ నటించిందని కొందరు గుసగుసలాడుకున్నారు. 


ఇప్పుడు ఈ సినిమా ప్రేరిలీజ్ వర్క్ మొత్తం పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉంది అయితే సినిమా నిడివి ఎక్కువ ఉండటంతో ఏకంగా 40 నిమిషాల నిడివి గల సన్నివేశాలను కట్ చేశారట ఇప్పుడు ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది . ఇది చాలదన్నట్టు ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ బోర్డు బోల్డ్ సన్నివేశాలు చూసి షాక్ అయ్యిందట కానీ కొన్ని సన్నివేశాలను తొలగించమని చెప్పి యు /ఏ సర్టిఫికెట్ ఇచ్చారు .

 'Rangoon' re-edited and trimmed by nearly 40 minutes

విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగూన్ చిత్రం రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కింది . అయితే యుద్ధ నేపథ్యం అయినప్పటికీ శృంగార సన్నివేశాలు కూడా భీభత్సంగా ఉన్నాయి . ఇప్పటికే ఆ సన్నివేశాలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి . కాగా సినిమా విషయానికి వస్తే నిడివి 2గంటల 45 నిమిషాల పాటు ఉండటంతో ఏకంగా 40 నిమిషాల సన్నివేశాలను తొలగించారు దాంతో 2గంటల 5 నిముషాలు మాత్రమే నిడివి తయారయ్యింది .

English summary
The film Rangoon, which was originally two hours and 47 minutes long, has been trimmed to two hours and seven minutes post re-editing.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu