»   » సినీ నిర్మాత అరెస్టు

సినీ నిర్మాత అరెస్టు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు (యశ్వంతపుర): చెక్కు బౌన్స్‌ కేసులో కన్నడ సినీ నిర్మాత చంద్రశేఖర్‌ను బసవేశ్వర నగర పోలీసులు అరెస్టు చేశారు. పారిశ్రామికవేత్త అనిల్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరిచారు.

చంద్రశేఖర్‌ ఇచ్చిన రూ.20లక్షల చెక్కు బౌన్స్‌ కావడంతో అనిల్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అణ్ణయ్య, బిందాస్‌ తదితర చిత్రాలను చంద్రశేఖర్‌ నిర్మించారు. కేసు దర్యాప్తులో ఉంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Ranna movie producer chandrashekhar arrested
English summary
The Basaveshwara Nagar police have arrested Kannada film producer Chandrashekhar in connection with a cheque bounce case filed business man Anil Kumar. Chandrashekhar is the producer of Ranna, Annayya and Bindas.
Please Wait while comments are loading...