»   » డిస్ట్రిబ్యూటర్ గా రవితేజ సక్సెస్ సాధించినట్లేనా?

డిస్ట్రిబ్యూటర్ గా రవితేజ సక్సెస్ సాధించినట్లేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రవితేజ తన తాజా చిత్రం మిరపకాయ్తో నైజాం ఏరియాకు డిస్ట్రిబ్యూటర్ గా మారారు. రెమ్యునేషన్ బ్యాలన్స్ నిమిత్తం నిర్మాత పుప్పాల రమేష్ ఈ రైట్స్ ని రవితేజకు ఇచ్చారు. అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్ ద్వారా రవితేజ ఈ చిత్రాన్ని తనకిచ్చిన ఏరియాని పంపిణీ చేసుకుంటున్నారు. అయితే కలెక్షన్స్ డ్రాప్ అవ్వకుండా స్టడీగానే ఉన్నా ఊహించిన విధంగా విపరీతమైన కలెక్షన్స్ రావటం లేదని, సేఫ్ గా మాత్రం బయిటపడే అవకాశం ఉందని అంటున్నారు.

Please Wait while comments are loading...