రవితేజ ఇక రాజా ది గ్రేట్
గతేడాది నుంచి షూటింగ్‌కు దూరంగా ఉన్న రవితేజ ఇక వరుస చిత్రాలతో దూసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు
మాస్ మహారాజా రవితేజ వరుస చిత్రాలతో దూసుకుపోయేందుకు సిద్ధమవుతున్నాడు. బుధవారం టచ్ చేసి చూడు ఫస్ట్‌లుక్‌ను విడుదలైన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించే రాజా ది గ్రేట్‌లో నటించేందుకు రెఢీ అయ్యాడు. ఈ చిత్రానికి పటాస్ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రం మార్చి తొలివారంలో పట్టాలపైకి ఎక్కే అవకాశముంది.



Click it and Unblock the Notifications











