»   » కొత్త క్రేజ్ : ‘వజ్రకాయ’తో రవితేజ స్టెప్స్ (ఫొటోలు)

కొత్త క్రేజ్ : ‘వజ్రకాయ’తో రవితేజ స్టెప్స్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రవితేజకు స్నేహితులు ఎక్కువ. భాషా భేధం లేకుండా ఆయన అందరి హీరోలతో సన్నిహితంగా ఉంటూంటారు. అదే స్నేహంతో ఆయన ఓ కన్నడ సినిమాలో అతిధి పాత్రలో నటించారు. ఆ చిత్రం మరేదో కాదు కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ నటిస్తున్న తాజా సినిమా ‘వజ్రకాయ'.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ చిత్రంలో మన మాస్ హీరో తళుక్కున మెరిశారు. కొరియోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ధనుష్ ఓ పాట పాడడం విశేషం. భారి అంచనాలు నెలకొన్న ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సాంగులో ఇతర భాషలకు చెందిన పలువురు స్టార్ హీరోలు గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తుండడం విశేషం.

రవితేజతో పాటు తమిళ నటుడు శివ కార్తికేయన్, మలయాళ నటుడు దిలీప్, కన్నడ క్రేజీ స్టార్ వి.రవిచంద్రన్ శివ రాజ్ కుమార్ తో కలిసి స్టెప్పులు వేశారు. ఇక ఈ చిత్రంలో రవితేజ స్టెప్స్ ఉన్నాయనగానే ఇక్కడ కూడా ఈ చిత్రం డబ్బింగ్ అవుతుందని భావిస్తున్నారు.

శివరాజ కుమార్ తో రవితేజ ఫొటోలు స్లైడ్ షోలో ....

తొలిసారి

తొలిసారి

రవితేజ సినిమాలు రీమేక్ గా కన్నడంలోకి వెళ్ళాయి కానీ తొలిసారిగా తెరైప కనిపించటం ఇదే తొలిసారి

శనివారం

శనివారం

ఈ మేరకు శనివారం షూటింగ్ జరిగింది. ఈ షూటింగ్ లో రవితేజ ఉత్సాహంగా పాల్గొన్నారు.

శివన్నతో...

శివన్నతో...

శివన్నతో రవితేజ వేసిన స్టెప్స్ ఇప్పుడు శివన్న అభిమానుల ఫేస్ బుక్ టైమ్ లకు ఎక్కాయి

గతంలో...

గతంలో...

రవితేజ నటించిన చిత్రాల రీమేక్ వెర్షన్ లలో శివరాజ్ కుమార్ చేసారు. అప్పుడే వీరి మధ్య అనుభంధం బలపడింది.

ఇదే లుక్ తో...

ఇదే లుక్ తో...

ఇందకు ముందు రవితేజ నటించిన ఆంజనేయులు చిత్రంలో ఇలాగే గద పట్టుకుని కనిపించిన సంగతి గుర్తుండే ఉంటుంది.

English summary
Ravi Teja has made his Sandalwood debut. On Saturday he participated in a song for the Kannada film Vajrakaya which has Shiva Rajkumar in the lead. This is a guest appearance by Teja. He danced with Shivanna to a song that was choreographed by Harsha.
Please Wait while comments are loading...