»   » డైరక్టర్స్ కి రవితేజ కండీషన్

డైరక్టర్స్ కి రవితేజ కండీషన్

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  రవితేజ ఇప్పుడు హాట్ ఆఫ్ ది ఇండస్ట్రీ అన్న సంగతి తెలిసిందే.దర్శకులు,నిర్మాతలు అతనితో సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే నమ్మకంతో క్యూలు కట్టేస్తున్నారు.ఈ నేపధ్యంలో ముందుగా ఎవరితో సినిమా చేయాలి,ఎవరికి డేట్స్ ఇవ్వాలి అనే ఇబ్బందికర పరిస్ధితి రవితేజకు ఏర్పడింది.దాంతో రవితేజ తన దగ్గరకు వచ్చిన దర్శకులుకు ఓ టెస్ట్ లాంటి కండీషన్ పెడుతున్నాడు.అదేంటి అంటే పూర్తి బౌండ్ స్క్రిప్టుతో రావాలి.సినిమా ప్రారంభించాక ఒక్క అక్షరం కూడా మార్చటానికి వీలులేదు.

  స్పాట్ ఇంప్రవైజేషన్ అంటూ సీన్ సీన్ కూ మార్పులు చేయకూడదు.అలాగే అన్న దర్శకులులో ఎవరు ముందుగా తనను బౌండ్ స్క్రిప్టుతో ఎప్రోచ్ అవుతారో వారికే తన డేట్స్ అని చెప్పేసాడు.ఇప్పుడా దర్శకుల లిస్ట్ లో నందినీరెడ్డి,గుణశేఖర్,శివ,మెహర్ రమేష్ ఉన్నారు.వీరంతా ఇప్పుడు రవితేజ డేట్స్ కోసం పూర్తి స్క్రిప్టుని వండే పనిలో పడ్డారు.రవితేజ వీరినుంచితప్పించుకోవటానకి ఈ కండిషన్ పెట్టినా సినిమాకి అది ప్లేస్సే అవుతుందని నిర్మాతలు ఆనందపడుతున్నారు.అందులోనూ రవితేజకు వీర దెబ్బ గట్టిగా తగలటం కూడా ఇలా స్క్రిప్టు డిమాండ్ కి కారణమంటున్నారు.

  English summary
  Ravi Teja is director and producers hero.. Now many directors are in queue for Ravi Teja call sheets.But Ravi Teja puts condition to all of them. Condition is that all of them should come with a fully bound script and they should not drift from the script even by an inch.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more