Just In
Don't Miss!
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రవితేజ సినిమా షూటింగ్ పూర్తి. కెరీర్ లోనే బెస్ట్ రేటు కు రైట్స్!
మాస్ మాహారాజ్ రవితేజ చేస్తున్న తాజా చిత్రం 'నేల టికెట్'. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఆడియో వేడుక మే 10న గ్రాండ్ గా చెయ్యబోతున్నారు. 'సోగ్గాడే చిన్నినాయనా', 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాలతో మంచి ఫామ్‌లో ఉన్న కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వస్తోన్న సినిమా కావడంతో ఈ మూవీ పై మంచి అంచనాలు ఉన్నాయి.
ఎస్‌ఆర్‌టీ మూవీస్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శాటిలైల్, డిజిటల్, హిందీ డబ్బింగ్ రైట్స్ మొత్తం కలిపి రూ.25కోట్లకు ఓ ప్రముఖ టెలివిజన్ దక్కించుకుందని సమాచారం. రవితేజ కెరీర్ లోనే ఇది అత్యంత భారి రేట్ అని చెప్పవచ్చు. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుగుతున్నాయి.

నేల టికెట్ సినిమా తరువాత రవితేజ శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించబోతున్నాడు. వెంకీ,దుబాయ్ శీను వంటి బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన శ్రీను వైట్లతో సినిమా చెయ్యడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలుస్తుండగా, ఈ సినిమాకు అమర్ అక్బర్ ఆంథోని అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు.