»   »  రవితేజ కొత్త సినిమా ప్రారంభం, మూడోసారీ ఆ హీరోయిన్ తో!

రవితేజ కొత్త సినిమా ప్రారంభం, మూడోసారీ ఆ హీరోయిన్ తో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మాస్ మహారాజ ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నేల టికెట్టు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో ఈనెల 10న గ్రాండ్ గా చెయ్యబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు హాజరు కాబోతున్నాడు. ఈ సినిమా తరువాత శ్రీను వైట్ల, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ నటించబోతున్న సంగతి తెలిసిందే.

దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలెట్టేశారు. తాజా సమాచారం మేరకు రవితేజ ఈరోజు (సోమవారం) సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకేక్కబోయే తేరి రీమేక్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఈ సినిమా నిర్మించబడుతోంది.

raviteja new film started, third time with that heroine!

గతంలో హీరో రవితేజతో కలిసి 'వీర','సారొచ్చారు' వంటి సినిమాల్లో నటించింది కాజల్ అగర్వాల్. ఆ రెండు సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ ను సాధించలేకపోయాయి. అయితే ఇప్పుడు మరోసారి కాజల్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నాడు మాస్ మాహారాజ. సంతోష్ శ్రీనివాస్ తెరకేకిస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది.

English summary
Kandireega and Rabhasa director Santhosh Srinivas would direct Pawan Kalyan's next. However, things took a different turn with the Power Star busy with his political assignments following which, the project has been put in cold storage. Now santosh srinivas making fil with raviteja. This film regular shooting started today.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X