twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజ 'వీర' కి సెన్సార్ కట్స్ ఎక్కడెక్కడ పడ్డాయి?

    By Srikanya
    |

    రవితేజ తాజా చిత్రం 'వీర' విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అయిదుగురు సభ్యులతో కూడిన ఇసి 'వీర'ని చూసి 7 కట్స్‌తో 'యుఎ' సర్టిఫికెట్‌ జారీ చేసింది.ఆ సెన్సార్ కట్స్ వివరాలు మీ కోసం..

    1. మొదటి రెండు రీళ్ళలో 'ఇది హైదరాబాద్‌ మహానగరం'లో ''హైదరాబాద్‌'' అనేపదం వినబడకుండా చూడమన్నారు.

    2. మొదటి రెండు రీళ్ళలోనే తాప్సీ అన్న కొడితే కొట్టెయ్‌ కట్లు పడాలి' డైలాగ్‌ని తొలగించారు.

    3. సినిమాలో ఎక్కడ మద్యం బాటిల్స్‌కి ..... లేబుల్స్‌ వున్న వాటిని తొలగించమన్నారు.

    4. ఏడు ఎనిమిది రీళ్ళలో 'నీ యబ్బ తు నీయబ్బ', చెత్త నా కొడకా' పదాలు

    వినబడకూడదన్నారు.

    5. తొమ్మిదవ రీలులో 'బోసీడికె' శబ్దం వినరాకూడదన్నారు.

    6. పదకొండు పన్నెండు రీళ్ళలో చిత్రీకరించిన

    ఎ) ''స్పృహలో వుండి రేప్‌ చేసే తప్పు కానీ మందులో వుండి రేప్‌ చేస్తే తప్పుకాదు'' అనే డైలాగ్‌ని.

    బి) 'బొంగరం' వేదం ఎక్కడ వచ్చినా దాన్ని తొలగించారు.

    15.339 మీటర్లు నిడివిగల 'వీర' చిత్రం 20-5-11న విడుదలయింది. ని ర్మాత గణష్‌ ఇందుకూరి, దర్శకత్వం రమేష్‌ వర్మ. కాజల్‌, తాప్సీ, కిక్‌ శ్యామ్‌, శ్రీదేవి, రోజా, ప్రదీప్‌రావత్‌ ముఖ్య పాత్రధారులు. శాన్వి ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించింది.

    English summary
    Ravi teja's high budgeted film Veera has passed its censor on May 18th and acquired U/A. Ravi Teja to romance to hotties Kajal Agarwal and Tapsee in Veera .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X