»   » బికినీ కోసం బరువు తగ్గిందట.. ఆశలన్నీ ఆ సినిమా పైనే!

బికినీ కోసం బరువు తగ్గిందట.. ఆశలన్నీ ఆ సినిమా పైనే!

Subscribe to Filmibeat Telugu

తమిళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం రెజీనా పేరు మారుమ్రోగుతోంది. అందం అభినయం కలసి ఉన్న నటి రెజీనా. కానీ సరైన విజయాలు దక్కకపోవడంతో టాలీవడో లో అవకాశాలు తగ్గాయి. రెజీనా నటించి అ! బాగానే ఆడింది. అది మల్టి స్టారర్ చిత్రం కావడంతో సరైన గుర్తింపు రాలేదు. రెజీనా ప్రస్తుతం మిస్టర్ చంద్రమౌళి అనే తమిళ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో రెజీనా గ్లామర్ షో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ చిత్రంలో గౌతమ్ కార్తీక్ హీరో. గౌతమ్ కార్తీక్ తో రెజీనా పండిస్తున్న రొమాన్స్ మామూలుగా లేదు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్స్ లో రెజీనా గేమర్ అవతారం యువతకు పిచ్చెక్కించే విధంగా ఉంది.

Regina Cassandra sheds kilos for her bikini.

రెజీనా ఈ చిత్రంలో బికినిలో కూడా సందడి చేయబోతోంది. ఓ సాంగ్ లో రెజీనా బికినిలో మెరవబోతోంది. బికినిలో కనియించేందుకు ఈ భామ కొన్ని కేజీల బరువు కూడా తగ్గిందట. అవకాశాలు తగ్గుతున్న ఈ సమయంలో రెజీనా ఆశలన్నీ మిస్టర్ చంద్రమౌళి చిత్రంపైనే ఉన్నాయి. త్వరలో ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.

English summary
Regina Cassandra sheds kilos for her bikini. Regina pin hopes on Mr. Chandramouli movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X