»   » పిబ్రవరి తెలుగు సినిమా 2012 రిలీజ్ లిస్ట్

పిబ్రవరి తెలుగు సినిమా 2012 రిలీజ్ లిస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పిబ్రవరి నెలలో 13 చిత్రాలు డబ్బింగ్ తో కలిపి విడుదల కానున్నాయి. ఆ చిత్రాలు లిస్ట్...

జై తెలంగాణా :పిబ్రవరి 3
మా వూరి మహర్షి : పిబ్రవరి 3
రామదండు : పిబ్రవరి 3
డియర్(డబ్బింగ్):పిబ్రవరి 3
లవ్ చేస్తే(డబ్బింగ్): పిబ్రవరి 3

ఆలీబాబా ఇంట్లో అందరూ దొంగలే(డబ్బింగ్): పిబ్రవరి 4
4 ప్రెండ్స్(డబ్బింగ్): పిబ్రవరి 4

ఎస్ ఎమ్ ఎస్ :పిబ్రవరి 10
పూల రంగడు: పిబ్రవరి 10

లవ్ ఫెయిల్యూర్ :పిబ్రవరి 14

నిప్పు :పిబ్రవరి 17
ఇష్క్ :పిబ్రవరి 17 లేదా పిబ్రవరి 24

రిషి :పిబ్రవరి 24


ఇక మార్చి నెలలో అధినాయకుడు,రచ్చ, ఈగ చిత్రాలు విడుదలకు ఉన్నాయి.

English summary
In February 2012 ..13 films are releasing.
Please Wait while comments are loading...