»   » రేణు దేశాయ్‍‌ పట్ల అసభ్య ప్రవర్తన... అమేజాన్ మీద కంప్లైంట్!

రేణు దేశాయ్‍‌ పట్ల అసభ్య ప్రవర్తన... అమేజాన్ మీద కంప్లైంట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియా ద్వారా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమేజాన్ మీద కంప్లైంట్ చేయడం చర్చనీయాంశం అయింది. అమేజాన్ సర్వీస్ చాలా చెత్తగా ఉందని ఆమె ట్వీట్లో స్పష్టం అవుతోంది.

మనం ఆన్ లైన్లో ఏదైనా కొనుగోలు చేసేప్పుడు పేమెంట్స్ ఆప్షన్స్ రకరకాలుగా ఉంటాయి. అందులో COD(క్యాష్ ఆన్ డెలివరీ) కూడా ఒకటి. అయితే చాలా వరకు క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు సరిగా డెలివరీ కావడం లేదని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.

అందుకు గల కారణాన్ని ఆమె వెల్లడిస్తూ...వాటిని తీసుకొచ్చే కొరియర్ బాయ్స్ చేంజ్(చిల్లర) మెయింటేన్ చేయడం లేదు, ఇందేంటని ప్రశ్నిస్తే తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈ విషయంలో అమేజాన్ సంస్థ కాస్త సీరియస్ గా దృష్టి సారించాలని రేణు దేశాయ్ సూచించారు.

స్లైడ్ షోలో రేణు దేశాయ్ ట్వీట్స్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు...

రేణు దేశాయ్ ట్వీట్

రేణు దేశాయ్ ట్వీట్

అమేజాన్ మీద కంప్లయింట్ చేస్తూ రేణు దేశాయ్ చేసిన ట్వీట్ ఇదే.

గోవాలో..

గోవాలో..

ప్రస్తుతం రేణు దేశాయ్ గోవాలో గడుపుతున్నారు..

ఫ్రెండ్స్ తో కలిసి..

ఫ్రెండ్స్ తో కలిసి..

ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ తన బెస్ట్ ఫ్రెండ్స్ తో కలిసి ఆమె గోవాలో సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

చాలా విలువైన

చాలా విలువైన

రేణు దేశాయ్ ఇటీవల తన ట్విట్టర్ ద్వారా దీన్ని సేర్ చేసారు.

English summary
"Lots of COD orders r not delivered cause the courier guy didn't carry change& r extremely rude about it! amazonIN do look into it seriously" Renu Desai said.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu