అయ్యో! ఏమైంది...మెగాస్టార్ ఇలా పిచ్చోడిలా!(ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం 'షమితాబ్' అనే మూవీ షూటింగులో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆయన ఓ విచిత్రమైన లుక్‌లో కనిపించబోతున్నారు. గతంలో 'పా' సినిమాలో వినూత్నమైన మేకోవర్లో డిఫరెంటుగా కనిపించిన అమితాబ్ బచ్చన్....'షమితాబ్' చిత్రంలో మరో వైవిద్యమైన పాత్రలో కనిపించబోతున్నారు.

'షమితాబ్' చిత్రానికి ఆర్. బాల్కి దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్, కమల్ హాసన్ కూడా ఈచిత్రంలో కనిపించబోతున్నారట. తాజాగా ఈ చిత్రంలో అమితాబ్ లుక్ ఎలా ఉండబోతోందనే విషయం బయటకు లీకైంది. అందుకు సంబంధించిన ఫోటోలు బయటకు లీకయ్యాయి.

పిచ్చోడి మాదిరి జుట్టు పెంచుకుని, డర్టీ షూట్ వేసుకుని అమితాబ్ ఈ ఫోటోల్లో కనిపిస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇక్కడ చూడొచ్చు.

Revealed: Amitabh Bachchan's Shabby Look In Shamitabh

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X