ఎన్టీఆర్ ఫస్ట్ లుక్: వీర రాఘవ సెక్సియర్.. సెక్సీ అంటూ వర్మ ట్వీట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రానున్న అరవింద్ సమేత.. వీర రాఘవ టైటిల్ అనౌన్స్‌మెంట్, ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌పై ప్రశంసల వర్షం కురుస్తున్నది. టైటిల్‌ను ప్రకటించిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్‌లో స్పందించారు.
వావ్.. తారక్ ఎప్పుడూ కనిపించనంతగా సెక్స్ కంటే మిన్నగా ఇప్పుడు సెక్సీగా కనిపిస్తున్నాడు అని వర్మ ట్వీట్ చేశారు. తనదైన శైలిలో చేసిన వర్మ ట్వీట్‌కు మంచి స్పందన లభిస్తున్నది. మే 20న జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్బంగా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.
aravinda sameth veera raghava ntr trivikram ram gopal varma అరవింద సమేత వీర రాఘవ ఎన్టీఆర్ త్రివిక్రమ్ రాంగోపాల్ వర్మ


Click it and Unblock the Notifications