»   » చ..! రాఖీ కట్టడం అంటే మరీ ఇలాగా .... హీరో ముసలాడయ్యే కొద్దీ ముదిరిపోతున్నాడు

చ..! రాఖీ కట్టడం అంటే మరీ ఇలాగా .... హీరో ముసలాడయ్యే కొద్దీ ముదిరిపోతున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

రిషి కపూర్ అంటే ఏ రేంజ్ రొమాంటిక్ హీరోనో అందరికీ తెలిసి విషయమే. అప్పట్లో రొమాంటిక్ హీరోగా ఇండియన్ సెల్యులాయిద్ పై ఒక వెలుగు వెలిగాడు. ఈయన గారి రాసలీలలు ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ చాలానే వినిపించేవి. చాలామందితోనే తనకు అఫైర్లున్నట్టు బాహాటంగానే చెప్పేసేవాడు... అయితే వీటిని ఎవరూ ఖండించక పోవటం విశేషం మరి.
సరే అప్పుడంటే కుర్రాడు కదా పరవాలేదులే అనుకుంటాం కానీ 70-80ఏళ్ల వయస్సులో కూడా నేను రొమాంటిక్ అనుకుంటే మాత్రం కాస్త ఎబ్బెట్టుగానే ఉంటుంది... అసలు సడెంగా ఈ ముసలి రొమాంటిక్ హీరో ఎందుకు గుర్తొచ్చాడనే కదా మీ అనుమానం.. నిన్న రక్షాభందన్ సందర్భంగా తన ట్విట్టర్ వాల్ మీద ఒక పోస్ట్ చేసార్డు ఈ ఓల్డ్ మన్మథుడు.... ఆ పోస్ట్ మరీ ఎబ్బెట్టుగానే కాదు రాఖీ నే అవమానించేలా ఉంది... ఇప్పుడు ఆ పోస్ట్ మీద దుమారం రేగేలా ఉంది... ఇంతకీ రిషి సారు పెట్టిన పోస్టేమిటో స్లైడ్ షో లో చూఅడండీ....

రక్షా బంధన్

రక్షా బంధన్

రక్షా బంధన్ భారత దేశం లో అటు నార్త్ నుంచీ సౌత్ వరకూ దాదాపు అన్ని మతాల వారూ అనుసరించటానికి ఇష్టపడే పండుగ.

కొత్త అర్ధం చెప్పాడు

కొత్త అర్ధం చెప్పాడు

దేశం లోని ప్రతీ సోదరీ తమ సోదరులకు రాఖీ కట్టడం ఆనవాయితీ. అలాంటిది 'రాఖీ కట్టడం'కు కొత్త అర్ధం చెప్పాడు రిషి కపూర్.

వింత పోస్ట్

వింత పోస్ట్

తనకు రాఖీ నచ్చదని చెప్పాలనుకున్నాడో...లేదంటే అసలు చెల్లెల్లు అనుకోవటమే నచ్చదని చెప్పాలనుకున్నాడొ... మరి కామెడీ చేస్తున్నా అనుకున్నాడో గానీ ఒక వింత పోస్ట్ పెట్టి అందరి ఆగ్రహానికీ గురయ్యాడు.

రాఖీ గుల్జార్

రాఖీ గుల్జార్

ఇంతకీ ఈయన గారు వేసిన పోస్టేమిటంటే... 1978లో వచ్చిన 'కశ్మే వాదే' మూవీలో హీరోయిన్ రాఖీ గుల్జార్ ని కట్టేసిన ఫోటోను పోస్ట్ చేసిన రిషి.. 'రాఖీని కట్టే విజువల్.. ఎంజాయ్ సిస్టర్స్' అంటూ కామెంట్ చేశాడు.

జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడో

జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడో

తనకు రాఖీ కడితే పరిస్థితి ఇలా అని బెదిరించాడో.. లేక సందర్భం వచ్చింది కదా అని.. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడో అంత ఈజీగా చెప్పలేం.

గతంలో కిమ్ కర్దాషియన్

గతంలో కిమ్ కర్దాషియన్

రాఖీ కట్టడానికి కొత్త అర్ధం అయితే చెప్పేశాడు రిషి కపూర్. ఇలాంటి విషయాల్లో ఈయన బాగా ముదురులెండి. గతంలో కిమ్ కర్దాషియన్ ఫోటోను.. ఉల్లిపాయల మూటను పక్కపక్కనే పోల్చి చూపించాడు కూడా.

బూతు అర్థం వచ్చేలా

బూతు అర్థం వచ్చేలా

మరో సారి వింత ఆకృతిలో ఉన్న రాళ్ళని మరింత బూతు అర్థం వచ్చేలా కామెంట్ చేసి కూడా కాసిన్ని విమర్షలని తెచ్చుకున్నాడు.

హేళన చేస్తూ ఈ పోస్ట్

హేళన చేస్తూ ఈ పోస్ట్

అయితే కిమ్ విషయం లో కిమ్మనకుండా ఉన్నారు కదా అని ఇప్పుడు సెంటిమెంట్ని హేళన చేస్తూ ఈ పోస్ట్ పెట్టటం తో... అంతా బాగానే గడ్డిపెట్టారు.

చాలామందితోనే అఫైర్లు

చాలామందితోనే అఫైర్లు

ఆ రోజుల్లో హీరోగా మంచి ఫాం లో ఉన్నప్పుడు ఈయన గారి రాసలీలలు ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ చాలానే వినిపించేవి. చాలామందితోనే తనకు అఫైర్లున్నట్టు బాహాటంగానే చెప్పేసేవాడు... అయితే వీటిని ఎవరూ ఖండించక పోవటం విశేషం మరి.

ఎబ్బెట్టుగానే ఉంటుంది

ఎబ్బెట్టుగానే ఉంటుంది

సరే అప్పుడంటే కుర్రాడు కదా పరవాలేదులే అనుకుంటాం కానీ 70-80ఏళ్ల వయస్సులో కూడా నేను రొమాంటిక్ అనుకుంటే మాత్రం కాస్త ఎబ్బెట్టుగానే ఉంటుంది...

English summary
Rishi Kapoor Cant Help Himself. His Latest Joke is About Rakhee
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu