»   » జూ ఎన్టీఆర్ ప్రియురాలు 'రోబో 'చూస్తూ నోరు వెళ్ళబెంటిందట...!?

జూ ఎన్టీఆర్ ప్రియురాలు 'రోబో 'చూస్తూ నోరు వెళ్ళబెంటిందట...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'రోబో' సినిమా విడుదలయిన క్షణం దగ్గర నుండి చాలా మంది చాలా రకాలుగా తమ ఆనందాతిశయాలను తమకు తోచిన రీతిలో వ్యక్తపరుస్తున్నారు. ఈ రోజుల్లో అందరికీ తమ అభిప్రాయాలను పంచుకోవడానికి 'సోషల్ నెట్‌ వర్కింగ్ సైట్స్ 'ట్విట్టర్', 'ఫేస్ బుక్' లాంటివి పెద్ద వేదిక అయ్యాయి. 'రోబో' చూస్తున్నంత సేపు నేను ఆశ్చర్యంలో పడిపోయా. ముఖ్యంగా చివరి అరగంట అయితే నేను అలా నోరు వెళ్ళబెట్టి చూస్తూ కూర్చున్నా. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను' అంటూ సామంత తాజాగా 'ట్విట్టర్' లో పేర్కొంది. ప్రస్తుతం విడుదలకు సిద్దంగా ఉన్న జూ ఎన్టీఆర్ నటించింన 'బృందావనం" సినిమాలో సమంత హీరోయిన్ గా ముఖ్య పాత్ర పోషించింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu