»   »  'టెంపర్' వివాదం :బండ్ల గణేష్ కు తిట్లు, వార్నింగ్: జైల్లో పెట్టిస్తా..వదలను

'టెంపర్' వివాదం :బండ్ల గణేష్ కు తిట్లు, వార్నింగ్: జైల్లో పెట్టిస్తా..వదలను

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమావాళ్లు చాలా సార్లు గుట్టుగా ఉండటానికి చూస్తూంటారు. ఏదైనా సమస్య వస్తే తమలో తామే పరిష్కరించుకో చూస్తారు. కానీ అది తమ వల్ల కానప్పుడు ఇదిగో ఇలా విమర్శల వర్షం మొదలవుతుంది. ఇప్పుడు అలాంటి బహిరంగ విమర్శల వర్షంలో తడిసి ముద్దవుతున్నాడు నిర్మాత బండ్ల గణేష్.

బండ్ల గణేష్, బాలీవుడ్ హీరో సచిన్ జోషిల మధ్య వివాదం రోజు రోజుకు పెరుగుతుంది. ట్విట్టర్ వేధికగా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. టెంపర్ సమయంలో బండ్ల గణేష్ కు ఆర్దికంగా చేసిన సాయిం..ఎగ్గొట్టాడని అందుకే ఈ వివాదం కొనసాగుతోందంటున్నారు.


శివబాబు బండ్ల సమర్పించిన సినిమా 'టెంపర్‌'. పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందింది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు. బండ్ల గణేశ్‌ నిర్మాత. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ లాంటి పార్టీని ఏర్పాటు చేసిన నిర్మాత బండ్ల గణేష్ ... ఓ ఫొటోని అప్ లోడ్ చేసి... టెంపర్ 2 ని ప్రకటించారు. ఆయన ట్వీట్ చేస్తూ...'' మీ అభిమానం, ప్రేమతో...టెంపర్ 2 రెడీ చేస్తాము '' అన్నారు. కానీ కార్య రూపం దాల్చలేదు.

వీరిద్దరు కలిసి హిందీ సూపర్ హిట్ "అషిఖి-2" ను తెలుగులో "నీజతగా నేనుండాలి" అంటూ రిమేక్ చేశారు. ఈ సినిమా పెద్ద ఫ్లాఫైంది. అంతేకాదు బండ్ల గణేష్ అవకాసం చూసుకుని సచిన్ జోషిని అడ్డంగా ముంచాడని చెప్తున్నారు.

వీరిద్దరి మధ్యా మొదలైన గొడవలు చినిగి చినిగి గాలివానలా మారుతోంది. గతంలో చాలా సార్లు ట్విట్టర్ లో గొడవలు పడ్డ వీరిద్దరు మళ్లీ మరోసారి మనసారా బూతులు తిట్టుకోవటం మొదలెట్టారు.

సచిన్ జోషి ఏమంటున్నాడు...ఆ తిట్లేంటి..

బర్తడే విషెష్

బర్తడే విషెష్


బండ్ల గణేష్ పుట్టిన రోజు సందర్భంగా చాల మంది ట్వీట్ లు చేశారు. కాని సచిన్ జోషి మాత్రం కాస్త డిఫరెంటుగా ట్వీట్ చేశారు.

షాక్

షాక్

సంజయ్ జోషి చేసిన బర్తడే విశెష్ పద్దతి అందర్ని షాకింగ్ కు గురిచేసింది. "ప్రాండ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు"...త్వరలోనే జైలులో చూస్తాం" అంటూ ట్వీట్ చేశాడు.అంతటితో ఆగకుండా బండ్ల గణేష్ తో ఎవరూ సినిమా చేసినా తాను అడ్డుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు.

ఆ ట్వీట్


జైల్లో నిన్ను చూస్తా అంటూ ఇలా..

వార్నింగ్


ఎవరైనా సినిమా చేస్తే రిలీజ్ కానివ్వను

జైలు డే

నీ చేతిలో మోసపోయినవాళ్లంతా జైలు డే జరుపుకోవటానికి ఎదురుచూస్తున్నారు

నో రిప్లై

నో రిప్లై

సచిన్ జోషి ఇంత ఘూటుగా ట్వీట్స్ చేసినా.., బండ్ల గణేష్ మాత్రం స్పందించలేదు.

దిగజార్చింది

దిగజార్చింది

ఆషిఖి 2 సినిమా నిర్మాణం విషయంలో తలెత్తిన వివాదం ఈ ఇద్దరు సెలబ్రిటీలను ఇలా బహిరంగంగా బెదిరింపులకు దిగేలా చేసింది.

టెంపర్ టైమ్ లో

టెంపర్ టైమ్ లో

టెంపర్ సినిమా రిలీజ్ సమయంలో సచిన్ జోషి బండ్ల గణేష్ కు ఆర్థికంగా సాయం చేశాడు.

డబ్బు ఎగ్గొట్టాడు...

డబ్బు ఎగ్గొట్టాడు...


ఆ తరువాత ఈ ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా గణేష్ ఇబ్బంది పెడుతున్నాడంటున్నారు.

కోర్టు నోటీసులు

కోర్టు నోటీసులు

ఈ డబ్బు విషయమై బండ్ల గణేష్ కు సచిన్ కోర్టు నోటిసులు కూడా పంపాడు.

English summary
Sachiin Joshi tweeted:" Happy Birthday My Dearest Fraud ganeshbandla Will soon visit you in jail #Bandlaganesh, #Bandlaganesh Whoever will make a film with ganeshbandla be warned that I won't let it release, #bandlaganesh People cheated by ganeshbandla are waiting to celebrate his #JAIL day..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu