»   » ఉమెన్స్ డే రోజు తమ్ముడుతో కలసి సాయిధరమ్ తేజ్ ఏం చేశాడంటే!

ఉమెన్స్ డే రోజు తమ్ముడుతో కలసి సాయిధరమ్ తేజ్ ఏం చేశాడంటే!

Subscribe to Filmibeat Telugu

నేడు ప్రపంచ మహిళా దినోత్సవం. ప్రముఖుల పోస్ట్ లతో సోషల్ మీడియా మోతెక్కుతోంది. సెలెబ్రిటీలంతా మహిళలు ప్రత్యేకతని చాటుతూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. సినీ సెలెబ్రిటీలు కూడా ఉమెన్స్ డే రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి తోచిన విధంగా మహిళల గురించి స్పందిస్తున్నారు. మెగా హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడితో కలసి ఈ మహిళా దినోత్సవాన్ని తన తల్లికి చాలా ప్రత్యేకం చేశాడు.

సాయిధరమ్ తేజ్ తన తమ్ముడు వైష్ణవ్ తేజ్ తో కలసి తన తల్లికి ప్రేమతో ముద్దు ఇచ్చారు. ఆ ఫోటోని తేజు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తాను ఉన్నానంటే అందుకు కారణం తన తల్లి అని తేజు అభిప్రాయ పడ్డాడు. ఈ సందర్భంగా తన తల్లికి ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇదిలా ఉండగా తేజు ప్రస్తుతం కరుణాకరన్ దర్శత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా ప్లాపులు ఎదురుకావడంతో తేజు ఈ చిత్రంపై ప్రత్యేక దృష్టి సారించాడు. తేజకు జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది.

English summary
Sai dharam Tej special gift to his mother. Sai dharam Tej tweets about his mother on Womensday
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu