»   » ప్రియురాలితో కలిసి దలైలామాను కలిసిన సల్మాన్ (ఫోటోస్)

ప్రియురాలితో కలిసి దలైలామాను కలిసిన సల్మాన్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన ప్రియురాలు లూలియా వేంటర్‌తో కలిసి టిబెటర్ల ఆధ్యాత్మక గురువు దలైలామాను కలిసారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ దలైలామా రిలీజ్ చేసారు. సల్మాన్ తన బాలీవుడ్ మూవీ ట్యూబ్ లైట్ షూటింగులో భాగంగా లడఖ్ వెళ్లారు. షూటింగ్ పూర్తి కావడంతో దలైలామాను కలిసారు.

సల్మాన్ ఖాన్ హీరోగా ఏక్ థా టైగర్, బజరంగీభాయిజాన్ చిత్రాల దర్శకుడు కబీర్ ఖాన్ 'ట్యూబ్ లైట్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొంతకాలంగా షూటింగ్ లడఖ్ లోనే జరుగుతోంది. షూటింగ్ జరుగుతున్నంత కాలం సల్మాన్ ఖాన్ తో పాటు అతని ప్రియురాలు లూలియా వేంటర్ కూడా ఉండటంతో ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారనే వాదనకు మరింత బలం చేకూరినట్లయింది.

సల్మాన్ ఖాన్ తొలిసారిగా దలైలామాను కలవడంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. స్లైడ్ షోలో ఫోటోస్...

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

లడఖ్ లో దలైలామాతో కలిసి సల్మాన్ ఖాన్.

వివిధ అంశాలపై...

వివిధ అంశాలపై...

ఇద్దరూ కలిసి వివిధ అంశాలపై దాదాపు గంటసేపు చర్చించారు.

ఏం జోకేసాడో..

ఏం జోకేసాడో..

సల్మాన్ ఖాన్ ఏం జోయేసాడో ఏంటో.... దలైలామా ఇంతలా నవ్వుతున్నాడు.

సల్మాన్

సల్మాన్

బుద్దిస్ట్ మాంటసరీలో బౌద్ధ సన్యాసితో కలిసి సల్మాన్.

మరో పిక్

మరో పిక్

బౌద్ధ సన్యాసితో కలిసి సల్మాన్ ఖాన్.

సల్మాన్ ప్రియురాలితో కలిసి

సల్మాన్ ప్రియురాలితో కలిసి

దలైలామాను కలిసి సమయంలో సల్మాన్ తో పాటు ఆమె ప్రియురాలు లులియా వేంటర్ కూడా ఉన్నారు.

Read more about: salman khan, kabir khan
English summary
Salman Khan and Iulia Vantur visited a monastery in Ladakh and met the religious leader Dalai Lama. The trio are seen having a serious conversation about several issues and Salman clicked pictures with many other Monks at the monastery. Click here to see pictures of Salman Khan & Iulia Vantur meeting religious leader Dalai Lama.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu