»   » సల్మాన్ ఖాన్ ఆ డైరక్టర్ కి కబురు పంపాడు

సల్మాన్ ఖాన్ ఆ డైరక్టర్ కి కబురు పంపాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సల్మాన్ ఖాన్ కి పోకిరి రీమేక్ వాంటెడ్ హిట్ అయినప్పటినుంచి సౌత్ సినిమాలపై దృష్టి పడింది. మొన్న చేసిన రెడీ రీమేక్ టాక్ బాగోలేకపోయినా ఓపినింగ్స్ అదిరిపోయాయి. దాంతో ఇక్కడ సౌత్ పరిశ్రమలో ఏం జరుగుతోందో అబ్జర్వ్ చేస్తున్నారు.అలా ఉన్న టైమ్ లో అతని కంట్లో తాజాగా లారెన్స్ లేటెస్ట్ చిత్రం కాంచన (ముని సీక్వెల్) పడింది. ఆ చిత్రం ట్రైలర్స్ చూసిన సల్మాన్ వెంటనే లారెన్స్ ని కాంటాక్ట్ చేసి స్క్రిప్టు పంపమన్నాట్ట.అందులోనూ లారెన్స్ కూడా ప్రభుదేవాలాగ డాన్స్ మాస్టర్ కావటం కూడా కలిసివచ్చిన అంశం.ఇక సల్మాన్ ప్రస్తుతం కిక్,బాడీగార్డ్ రీమేక్ లలో చేస్తున్నారు.ఇప్పుడు సౌత్ దర్శకులు టార్గెట్ సల్మాన్ అయ్యాడు. సల్మాన్ జీవితాశయం సౌత్ సినిమాలు రీమేక్ అయ్యాయి.అదీ మ్యాటర్.

English summary
Bollywood hot star Salman Khan impressed with Lawrence. Salman Khan who watched the slick trailers and songs of Lawrence's latest Kanchana at a private screening was so fascinated that he expressed an interest to star in the Hindi version.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu