»   » షాకింగ్: పసివాడిని ప్యాక్ చేసి సమంతకు గిఫ్ట్ (ఫోటోస్)

షాకింగ్: పసివాడిని ప్యాక్ చేసి సమంతకు గిఫ్ట్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఈ నెల 28న పుట్టినరోజు వేడుక జరుపుకుంటోంది. సాధారణంగా పుట్టినరోజు అనగానే బహుమతులు వస్తుంటాయి. కానీ ఈ సారి సమంతకు ఊహించని గిఫ్ట్ వచ్చింది. ఓ పసివాడిని ప్యాక్ చేసి గిఫ్టుగా ఇచ్చారు. ఈ విషయాన్ని సమంత తన ట్విట్టర్లో వెల్లడించారు.

పసివాడిని ప్యాక్ చేయడం అంటే కాస్త కంగారు పడాల్సిన విషయమే. అయితే ఇక్కడ కంగారుపడాల్సిన అవసరం లేదు. ఆ పసివాడు ఎవరో కాదు, సమంత పర్సనల్ స్టైలిస్ట్ కోన నీరజ కుమారుడు ఆన్ష్. ఆన్ష్ ను ప్యాక్ చేసినట్లు, అతన్ని బాక్స్ నుండి బయటకు తీస్తున్నట్లు సరదాగా ఫోటో తీసి ఇలా ట్విట్టర్లో పోస్టు చేసారు. ఆన్ష్ అంటే సమంతకు చాలా ఇష్టం. అందుకే ఇలా ప్లాన్ చేసారు.

ఈ మధ్య సమంత ఆన్ష్ తో చాలా క్లోజ్ గా గడుపుతుంది. నీరజ పర్సనల్ స్టైలిస్ట్ కావడంతో....ప్రతిరోజూ సమంతను కలుస్తుంది. కొడుకుతో పాటే సమంత దగ్గరకి వస్తుంటుంది. ఇలా సమంతకు ఆన్ష్ చాలా దగ్గరయ్యాడు. ఆన్ష్ నాకు 'నా దేవడు ఇచ్చిన కొడుకు' అంటూ సమంత ఆ మధ్య ఓ ట్వీట్ కూడా చేసిందంటే...సమంతకు ఆన్ష్ అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు.

స్లైడ్ షోలో సమంత, ఆన్ష్ కు సంబంధించిన ఫోటోస్...

బర్త్ డే గిప్ట్

బర్త్ డే గిప్ట్


తనకు బర్త్ డే గిఫ్ట్ వచ్చిందంటూ సమంత తన ట్విట్టర్లో చేసిన ట్వీట్.

ఆన్ష్

ఆన్ష్


ఆన్ష్ అంటే సమంతకు చాలా ఇష్టం. తన పర్సనల్ స్టైలిస్ట్ నీరజ తనతో ఉన్నంత సేపు ఆన్ష్ తోనే ఎక్కువగా గడుపుతూ ఉంటుంది సమంత.

కోన నీరజ

కోన నీరజ


తన కుమారుడు ఆన్ష్ తో కలిసి కోన నీరజ.

ఆన్ష్ తో కలిసి

ఆన్ష్ తో కలిసి


ఆన్ష్ తో కలిసి సమంత.

ఆన్ష్

ఆన్ష్


సమంత పర్సనల్ స్టైలిస్ట్ కోన నీరజ కుమారుడు ఆన్ష్.

English summary
"My very best birthday gift Aansh from Neeraja Kona" Samantha tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu