»   » చైతు మూవీ ‘ప్రేమమ్’ విజయంపై సమంత ట్వీట్

చైతు మూవీ ‘ప్రేమమ్’ విజయంపై సమంత ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రేమమ్ మూవీ విడుదలై రిజల్ట్ పాజిటివ్ గా వచ్చిన తర్వాత హీరోయిన్ సమంత ఆనందానికి అవధులు లేకుండా పోయింది, సినిమా ఉదయం ఆటకే సూపర్ హిట్ టాక్ రావడంతో ట్విట్టర్ ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేసింది. 'మనం చాలా సంతోషంగా ఉన్నప్పుడు కేకలేస్తామో, ఏడుస్తామో, నవ్వుతామో, గెంతులేస్తామో తెలియదు. నేను మాత్రం అవన్నీ చేసేస్తున్నా' అని ట్వీటింది సమంత. కొంత కాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న నాగ చైతన్య, సమంత వచ్చే త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.

English summary
"When you're so happy that you don't know if you should scream or cry or laugh or jump.So I am doing it all together #Premam" Samantha tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu