»   » ఊహలు ఊరేగే గాలంతా.. సమ్మోహనం ఫస్ట్ సింగిల్ రిలీజ్

ఊహలు ఊరేగే గాలంతా.. సమ్మోహనం ఫస్ట్ సింగిల్ రిలీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొత్త త‌రం ప్రేమ క‌థా చిత్రం స‌మ్మోహ‌నం జూన్ 15న విడుద‌ల కానుంది. సుధీర్‌బాబు హీరోగా మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ భామ అదితీరావు హైదరీ ఇందులో నాయిక‌గా న‌టిస్తున్నారు. వివేక సాగర్ సంగీత సారథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకొంటున్నది.ఈ చిత్రానికి సంబంధించిన ఊహలు ఊరేగే గాలంతా, తారలు దిగివచ్చే వేళంటా అనే ఫస్ట్ సింగిల్ శనివారం (మే 12న) రిలీజ్ చేశారు. ఫస్ట్ సింగిల్‌కు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. హరిహరన్, కీర్తన ఈ పాటను పాడారు. 


Sammohanam First single released

English summary
Director Indraganti Mohan Krishna's latest movie is Sammohanam. Sudheer Babu and Aditi Rao Hydari are lead pair. Sivalenka Krishna Prasad is the producer. This movie is going to release on june 15th. In this occassion, film unit released first single on youtube.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X