»   » మెగాస్టార్‌తో కలిసి సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్న సమ్మోహనం టీం

మెగాస్టార్‌తో కలిసి సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్న సమ్మోహనం టీం

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  సుధీర్ బాబు, అదితీ రావు హైదరి జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన 'సమ్మోహనం' మూవీ పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకుని హిట్ దిశగా దూసుకెళుతోంది. సినిమా విడుదల ముందు నుండే ప్రమోషన్స్ భారీగా నిర్వహించడం, మెగాస్టార్ చిరంజీవితో టీజర్, సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఆయనతో ట్రైలర్ రిలీజ్ చేయించడం, ప్రీ రిలీజ్ ఈవెంటుకు మహేష్ బాబు రావడం లాంటివి సినిమాపై అంచనాలు పెంచింది. అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

  తమ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఫుల్ హ్యాపీగా ఉన్న చిత్ర బృందం మెగాస్టార్ చిరంజీవిని కలిసి సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి సమ్మోహనం మూవీ టీంను అభినందించడంతో పాటు సినిమాకు సంబంధించిన 'తారలు దిగి వచ్చిన వేళ' పుస్తకాన్ని విడుదల చేశారు. సినిమాలో సుధీర్ బాబు క్యారెక్టర్‌కు సంబంధించిన పుస్తకం ఇది.

  Sammohanam team celebrates success with Chiranjeevi

  అనూహ్య‌మైన క‌థాంశంతో ఆద్యంతం వినోదాత్మ‌కంగా తెర‌కెక్కిన చిత్రం స‌మ్మోహ‌నం. సుధీర్‌బాబు హీరోగా మోహ‌న్‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

  న‌టీన‌టులు:
  సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, న‌రేశ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పవిత్రా లోకేష్ ,హర్షిణి , నందు, కాదంబ‌రి కిర‌ణ్‌, హ‌రితేజ‌, రాహుల్ రామ‌కృష్ణ‌, కేదార్ శంక‌ర్‌, శిశిర్‌శ‌ర్మ త‌దిత‌రులు.

  Sammohanam team celebrates success with Chiranjeevi

  సాంకేతిక నిపుణులు:

  ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్: పి. ర‌షీద్ అహ్మ‌ద్ ఖాన్‌, కె. రామాంజ‌నేయులు, కో డైర‌క్ట‌ర్‌: కోట సురేశ్ కుమార్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: య‌స్ . ర‌వీంద‌ర్‌, ఎడిట‌ర్‌: మార్తాండ్‌.కె.వెంక‌టేశ్‌; డైర‌క్ట‌ర్ ఆఫ్ పొటోగ్ర‌ఫీ: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగ‌ర్‌, నిర్మాత‌: శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌, ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి.

  English summary
  Team of Sammohanam, Sudheer Babu, Indraganti Mohanakrishna and Sivalenka Krishna Prasad met Megastar Chiranjeevi to thank him for releasing the teaser. He also released the book "Thaaralu Digi Vacchina Vela" which is a part of the movie Sammohanam. It is the book Sudheer's character in the film illustrates and publishes in the climax. The team is planning to publish this book as a commemoration of the film and make it available for purchase as it is a lovely story for kids.It was indeed wonderful of Chiranjeevi to launch the book and congratulate the team of Sammohanam for their success.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more