»   » వైజాగ్ అరెస్ట్ తర్వాత వారెవ్వా ఏం మాట చెప్పిండు.. సంపూలో అదే జోష్

వైజాగ్ అరెస్ట్ తర్వాత వారెవ్వా ఏం మాట చెప్పిండు.. సంపూలో అదే జోష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తొలి చిత్రంతోనే భారీ సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా బర్నింగ్‌స్టార్‌గా పేరు సంపాదించుకొన్న సంపూర్ణేష్ బాబు ఆకా సంపూ తాజా చిత్రం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది.

కొబ్బరిమట్ట చిత్రానికి సంబంధించిన స్టిల్‌ను సోమవారం ఉదయం ట్విట్టర్‌లో షేర్ చేశారు. 'త్వరలోనే వేసవి దాహాన్ని తీర్చడానికి మీ ముందుకు వస్తున్నాను'అని ట్వీట్ చేశారు.

sampoornesh babu announced that Kobbari Matta release in this Summer

తన ఇమేజ్ తగినట్టుగా రూపొందుతున్న కొబ్బరిమట్ట చిత్రంలో పాపారాయుడు, పెదరాయుడు, అండ్రాయుడు పాత్రల్లో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి హృదయకాలేయం ఫేం స్టీవెన్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవల విశాఖలో జరిగిన ప్రత్యేక హోదా ఆందోళన కార్యక్రమంలో అరెస్ట్ అయిన సంపూకు సోషల్ మీడియాలోనే కాకుండా ఆంధ్ర, తెలంగాణ ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది.

English summary
Sampoornesh Babu to play three roles in his next film Kobbari Matta. Steven Shankar who directed Hrudaya Kaleyam will present this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu