»   » మహేష్ బాబు లాంటి మొగుడ్ని కోరకునే అమ్మాయిలు: సంపూ సెటైర్!

మహేష్ బాబు లాంటి మొగుడ్ని కోరకునే అమ్మాయిలు: సంపూ సెటైర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ తరం తెలుగు అమ్మాయిలను మీకు ఎలాంటి భర్త కావాలని అంటే.... చాలా మంది మహేష్ బాబు లాంటి అందగాడు కావాలని చెబుతుంటారు. అయితే అలాంటి కోరికలు కోరుకునే అమ్మాయిలపై సంపూర్ణేష్ బాబు అదిరిపోయే సెటైర్ వేసాడు.

అమ్మాయిలు మహేష్ బాబు లాంటి మొగుడు కావాలని కలలు కంటారు. కాని వారికి ధనుష్ లా ఉండే అబ్బాయిల సంబంధాలు/ప్రపోజల్స్ వస్తాయి.... కానీ రిజక్ట్ చేస్తారు. చివరకు వాళ్లు సంపూర్ణేష్ బాబు లాంటి వాళ్లని పెళ్లి చేసకుని అడ్జెస్ట్ అవుతారు అంటూ..... సోషల్ మీడియాలో ఓ పోస్ట్ హల్ చల్ చేస్తోంది.

చాలా సరదాగా, అందరికీ నవ్వుతెప్పించే విధంగా ఉన్నఈ పోస్టుకు రెస్పాన్స్ అదిరిపోతోంది. ఇది సంపూకు కూడా నచ్చడంతో తన పేజీ ద్వారా షేర్ చేసాడు.

సంపూర్ణేష్ బాబు

సంపూర్ణేష్ బాబు

వాస్తవానికి ఇది అమ్మాయిలపై కాదు... సంపూర్ణేష్ పైనే సెటైర్ లా ఉంది. కానీ దీన్ని స్పోర్టివ్ గా తీసుకున్న సంపూ స్వయంగా ఈ పోస్టును షేర్ చేయడం గమనార్హం.

సంపూ నువ్వు కేక: పవన్, మహేష్‌తో పాటు రజనీపై సెటైర్...

సంపూ నువ్వు కేక: పవన్, మహేష్‌తో పాటు రజనీపై సెటైర్...

సంపూ నువ్వు కేక: పవన్, మహేష్‌తో పాటు రజనీపై సెటైర్....... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నేను తెలంగాణ, గుండె బరువెక్కింది: పవన్ కళ్యాణ్ స్పీచ్‌పై సంపూర్ణేష్ బాబు!

నేను తెలంగాణ, గుండె బరువెక్కింది: పవన్ కళ్యాణ్ స్పీచ్‌పై సంపూర్ణేష్ బాబు!

నేను తెలంగాణ, గుండె బరువెక్కింది: పవన్ కళ్యాణ్ స్పీచ్‌పై సంపూర్ణేష్ బాబు!.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఏం జరిగింది? దాన్ని సంపూర్ణేష్ బాబు ఎందుకు డిలీట్ చేసాడు?

ఏం జరిగింది? దాన్ని సంపూర్ణేష్ బాబు ఎందుకు డిలీట్ చేసాడు?

ఏం జరిగింది? దాన్ని సంపూర్ణేష్ బాబు ఎందుకు డిలీట్ చేసాడు?.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Sampoornesh Babu FB post in talk. Sampoornesh Babu is an Indian film actor who works predominantly in Telugu cinema. He made his acting debut through the 2014 Telugu film Hrudaya Kaleyam, which has earned him CineMAA Award for Best Actor in Comic Role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu