»   » కొబ్బరిమట్ట: సంపూ ‘ఆండ్రాయుడు’ లుక్ (ఫోటోస్)

కొబ్బరిమట్ట: సంపూ ‘ఆండ్రాయుడు’ లుక్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'హృదయ కాలేయం' సినిమాతో టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుని వరుస అవకాశాలతో తూసుకెలుతున్న సంపూర్ణేష్ బాబు బాబు త్వరలో 'కొబ్బరి మట్ట'తో ప్రేక్షకులపై దాడి చేయబోతున్నాడు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభినయం చేస్తుండటం గమనార్హం.

పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడు అనే మూడు డిఫరెంట్ పాత్రల్లో సంపూర్ణేష్ బాబు కనిపించబోతున్నారు. ఇప్పటికే పెదరాయుడు, పాపారాయుడు పాత్రలకు సంబంధించిన లుక్ రిలీజ్ చేయగా.... తాజాగా ఆండ్రాయుడు పాత్రకు సంబంధించిన లుక్ రిలీజ్ చేసారు.

రూపక్ రొనాల్డ్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్‌, గుడ్‌ సినిమా గ్రూప్‌, సంజన మూవీస్‌ పతాకంపై ఆది కుంభగిరి, సాయి రాజేష్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్లైడ్ షోలో కొబ్బరి మట్ట చిత్రానికి సంబంధించిన ఫోటోస్...

ఆండ్రాయుడు లుక్

ఆండ్రాయుడు లుక్

కొబ్బరి మట్ట చిత్రంలో సంపూర్ణేష్ బాబుకు సంబంధించిన ఆండ్రాయుడు పాత్ర లుక్ ఇదే..

పాపారాయుడు లుక్

పాపారాయుడు లుక్

ఆ మధ్య న్యూఇయర్ సందర్భంగా పాపారాయుడు లుక్ రిలీజ్ చేసారు.

పెదరాయుడు లుక్

పెదరాయుడు లుక్

కొబ్బరి మట్ట చిత్రంలో సంపూర్నేష్ బాబు పోషించే పెదరాయుడు పాత్ర లుక్.

కొబ్బరి మట్ట కుటుంబం

కొబ్బరి మట్ట కుటుంబం

ఇదే ‘కొబ్బరి మట్ట' కుటుంబం అంటూ సంపూర్ణేష్ బాబు తన సోషల్ మీడియాలో ఈ పిక్ పోస్టు చేసారు.

స్టైలిష్ లుక్

స్టైలిష్ లుక్

కొబ్బరి మట్ట చిత్రంలో సంపూర్ణేష్ బాబు స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నారు.

English summary
Sampoornesh Babu's Androidu look in Kobbari Matta released.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu