ఫొటోలు :వెంకటేష్ తో ...నటి సంఘవి పెళ్లి
బెంగుళూరు: ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ సంఘవి బుధవారం వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతోంది. కర్ణాటకకు చెందిన సంఘవి ఐటీ సంస్థ అధినేత ఎన్ వెంకటేశ్‌ను బుధవారం పెళ్లి చేసుకుంది.
వీరి వివాహం ఉదయం 9 గంటలకు బెంగళూరు ఎంజీ రోడ్డులోని వివాంత తాజ్ హోటల్‌లో జరిగింది. ఉదయం 11 గంటలకు రిసెప్షన్ నిర్వహించారు. సంఘవి కన్నడ అమ్మాయి కాగా, వరుడు వెంకటేశ్ మలయాళీ.
సంఘవి అసలు పేరు కావ్యా రమేష్. ఆమె మొదట తమిళంలో అజిత్‌కు జంటగా 'అమరావతి' సినిమా ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఆ తరువాత విజయ్, కార్తీక్ తదితర ప్రముఖ తమిళ హీరోలతో నటించారు. రజనీకాంత్ 'బాబా' చిత్రంలోనూ కనిపించింది.
సంఘవి వివాహం ఫొటోలు...

సాఫ్ట్ వేర్ కంపెనీ
సంఘవి వివాహం..సాఫ్ట్ వేర్ కంపెనీ ఎండీతో జరిగింది.

ఏలింది..
దక్షిణాది భాషలన్నింటిలోనూ సంఘవి హీరోయిన్ గా నటించింది.

తెలుగులో...
తాజ్ మహల్, సింధూరం, ఆహా, సూర్య వంశం, సమరసింహా రెడ్డి, సీతారామరాజు, మృగరాజు, ఆంధ్రావాలా వంటి చిత్రాలలో చేసింది.

సంఘవి..తన ఫ్యామిలితో కలిసి..వివాహవేళ...
సంఘవి..తన ఫ్యామిలితో కలిసి..వివాహవేళ...


Click it and Unblock the Notifications











