»   » సావిత్రి బందువులు మహానటి దర్శక, నిర్మాతలను కలిసారంట, ఎందుకో తెలుసా?

సావిత్రి బందువులు మహానటి దర్శక, నిర్మాతలను కలిసారంట, ఎందుకో తెలుసా?

Posted By: Sreedhar
Subscribe to Filmibeat Telugu

న‌టి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'మహానటి' ఇటీవలే విడుదలిన ఈ సినిమా టిజర్ కు మంచి స్పందన లభించింది. 'వై జయంతి మూవీస్' సంస్థలో రూపొందించబడుతున్న ఈ సినిమాను నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మే 9న ఈ సినిమాను విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సావిత్రి రిలేటివ్స్ మహానటి యూనిట్ ను కలవడం జరిగిందని సమాచారం.

న‌టి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'మహానటి' ఇటీవలే విడుదలిన ఈ సినిమా టిజర్ కు మంచి స్పందన లభించింది. 'వై జయంతి మూవీస్' సంస్థలో రూపొందించబడుతున్న ఈ సినిమాను నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మే 9న ఈ సినిమాను విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

తాజా సమాచారం మేరకు నటి సావిత్రి బందువులు మహానటి సినిమా తీస్తున్న దర్శక నిర్మాతలను కలవడం జరిగిందని తెలుస్తోంది. వీరెందుకు కలిసారంటే... సావిత్రి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను సినిమాలో చూపించవద్దని చెప్పడానికి కలిసారని సమాచారం. సావిత్రి జీవితంలో చుపించకుడని సంఘటనలు ఏమున్నాయని అనుకుంటున్నారా ? అసలు వివరాల్లోకి వెళ్ళితే..

savitri relatives met mahanati movie unit.

సావిత్రి చివరి రోజుల్లో తన దగ్గర సరైన డబ్బు లేక, ఇబ్బందులు పడిందని, ఆ సంఘటనలు తెరమీద చుపించావద్దని సావిత్రి బందువులు చిత్ర యూనిట్ కు చెప్పినట్లు సమాచారం. అందుకు చిత్ర యూనిట్ కూడా వారి సలహాను అంగీకరించారని తెలుస్తోంది. అన్ని వర్గాల వారికీ ఈ సినిమా నచ్చే విధంగా తీస్తున్నామని చిత్ర యూనిట్ చెబుతోంది.

English summary
Mahanati FILM based on the life of South Indian actress Savitri, produced by C. Ashwini Dutt on Vyjayanthi Movies banner and directed by Nag Ashwin. Starring Keerthy Suresh, Dulquer Salmaan, and Samantha Akkineni in the lead roles, recently savitri relatives met mahanati movie unit.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X