»   » మెగాస్టార్‌తో సెలబ్రిటీల సెల్ఫీలు...(ఫోటోస్)

మెగాస్టార్‌తో సెలబ్రిటీల సెల్ఫీలు...(ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుక కనీ వినీ ఎరుగని రీతిలో ఇటీవల హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరిగిన సంగతి తెలిసిందే. సినీ సెలబ్రిటీలతో పాటు పాటు రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హజరయ్యారు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీల సందడితో పార్టీ కలర్ ఫుల్ గా సాగింది.

60వ వడిలో అడుగుపెట్టిన చిరంజీవి ఈ వేడుకలో యువకుడిలా మారిపోయాడు. కొడుకు రామ్ చరణ్ మేనల్లుడు అల్లు అర్జున్ తో కలిసి పాటలకు డాన్స్ చేసాడు. వయసు పెరుగుతున్నా ఆయనలో ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదని ఈ పుట్టినరోజు వేడుకకు హజారైన వారు అంటున్నారు.

ఈ పుట్టినరోజు వేడుకలో పలువురు స్టార్స్ చిరంజీవితో సెల్పీ ఫోజుల కోసం పోటీ పడ్డారు. చిరంజీవి కూడా వారితో ఉత్సాహంగా సెల్ఫీలకు ఫోజులు ఇచ్చారు. ఈ సెల్ఫీలను పలువురు స్టార్స్ తమ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు.

రామ్ చరణ్

రామ్ చరణ్


శ్రీకాంత్, రామ్ చరణ్, చిరంజీవి, బ్రహ్మాజీ, వెంకటేష్ సెల్ఫీ...

రానా

రానా


చిరంజీవితో రానా దగ్గుబాటి సెల్ఫీ మూమెంట్.

తాప్సీ

తాప్సీ


చిరంజీవితో కలిసి హీరోయిన్ తాప్సీ సెల్పీ మూమెంట్.

నాని

నాని


చిరంజీవితో కలిసి హీరో నాని సెల్ఫీ మూమెంట్.

వివేక్ ఒబెరాయ్

వివేక్ ఒబెరాయ్


బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ తో కలిసి చిరంజీవి సెల్పీ.

అరున్ విజయ్

అరున్ విజయ్


సేహం కోసం సినిమాలో విజయ్ కుమార్, చిరంజీవి స్నేహితులుగా నటించాడు. విజయ్ కుమార్ కొడుకు అరుణ్ విజయ్ ఆ ఇద్దరు స్నేహితులతో కలిసి సెల్పీ.

నవదీప్

నవదీప్


తన ఫేవరెట్ హీరోతో కలిసి నవదీప్ సెల్ఫీ మూమెుంట్.

సచిన్ జోషి

సచిన్ జోషి


నటుడు సచిన్ జోషితో కలిసి చిరంజీవి సెల్పీ.

English summary
Chiranjeevi birthday bash was a starry event with celebrities from Bollywood, Kollywood and of course Tollywood, present at one place. Though the actor was celebrating his 60th birthday, he looked young and vibrant as ever and joined in with his son and nephews to shake a leg for his own super hits.
Please Wait while comments are loading...