twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీనియర్ నటి జయంతి చికిత్సకు స్పందిస్తున్నారు

    By Rajababu
    |

    దక్షిణాది చిత్ర పరిశ్రమలో విలక్షణ నటిగా పేరొందిన సీనియర్ నటి జయంతి చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే జయంతి చనిపోయినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఆమె చికిత్సకు స్పందిస్తున్నారని బంధువులు తెలిపారు.గత కొద్దిరోజులుగా ఆమె అస్తమాతో బాధపడుతున్నారు.

    జయంతి కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

     Senior actor Jayanthi no more.

    తెలుగులో జగదేకవీరునికథ, డాక్టర్‌ చక్రవర్తి, బొబ్బిలి యుద్ధం, కొండవీటి సింహం, జస్టిస్‌ చౌదరి, రక్త సంబంధం, భక్త ప్రహ్లాద, బడిపంతులు, దేవదాసు, కొదమ సింహం, స్వాతి కిరణం, పెదరాయుడు లాంటి చిత్రాల్లో జయంతి నటించారు. పలు భాషల్లో 500 చిత్రాలకు పైగా నటించారు. జయంతి ఉత్తమ నటిగా రెండుసార్లు కర్ణాటక ఫిలిం ఫేర్‌ అవార్డులు అందుకున్నారు.

    English summary
    The family members of veteran Kannada actress Jayanthi, who was admitted to a hospital in Bengaluru, have denied the rumours of her death. Jayanthi was admitted to the hospital with "chronic severe asthma and acute respiratory failure". She was admitted to Vikram Hospital in Bengaluru. The family members have reportedly claimed that Jayanthi is in fact 'recovering'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X