Just In
- 17 min ago
అదిరింది షో గుట్టురట్టు చేసిన యాంకర్: అందుకే ఆపేశారంటూ అసలు విషయం లీక్ చేసింది
- 1 hr ago
విజయ్ దేవరకొండ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్: అందరూ అనుకున్న టైటిల్నే ఫిక్స్ చేశారు
- 2 hrs ago
టాలీవుడ్లో విషాదం: ప్రముఖ నిర్మాత కన్నుమూత.. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ వరకు!
- 2 hrs ago
రాజమౌళి - మహేశ్ మూవీ నుంచి షాకింగ్ న్యూస్: ఎవరూ ఊహించని పాత్రలో సూపర్ స్టార్
Don't Miss!
- News
కేసీఆర్ నాయకుడు అయ్యింది ఎన్టీఆర్ వల్లే... కృతజ్ఞత ఉంటే రుణం తీర్చుకో .. బీజేపీ నేత సూచన
- Sports
చెలరేగిన సిరాజ్, శార్దూల్.. ఆసీస్ ఆలౌట్! టీమిండియా టార్గెట్ 328!
- Automobiles
టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో పెర్ఫార్మెన్స్ను చూపించే కొత్త టీజర్ విడుదల
- Finance
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7400 తక్కువ
- Lifestyle
మీ చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి ప్రతి ఉదయం దీన్ని తాగితే సరిపోతుంది ...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వెన్నెల కిషోర్ కాలు లాగుతున్న సీనియర్ నటుడు(ఫొటో)
హైదరాబాద్ : బ్రహ్మానందం ఆధ్వర్యంలో ఇలా వెన్నెల కిషోర్ కాలు పట్టుకుని బ్రహ్మాజీ లాగుతున్నాయుడు. రీసెంట్ గా జరిగిన ఈ సరదా సన్నివేశాన్ని కెమెరాలో బంధించి వెన్నెల కిషోర్ ట్విట్టర్ ద్వారా మనకు అందించారు. ట్వీట్ చేస్తూ... మార్నింగ్ నుంచీ ఇలా నన్ను లాగుతున్నాడు అన్నారు. అయితే ఇది జస్ట్ సరదాగా నవ్వుకోవటానికే మాత్రమే ఇలా షేర్ చేసారు.
వెన్నెల కిషోర్ వంటి టాలెంటెడ్ కమెడియన్ ఇండస్ట్రీలో పలు సంవత్సరాలుగా నవ్విస్తున్నాడు. కామెడీని పలికించడంలో, పంచ్ డైలాగుల విషయంలో వెన్నెల కిషోర్ ది భిన్నమైన శైలి. ఈ యువ కమెడియన్ తాజా చిత్రం ‘అలా ఎలా?' సినిమా నిన్న విడుదలైంది. ఈ సినిమాలో కిషోర్ నటన అందరినీ ఆకట్టుకుంది
భార్యా బాధితుడిగా వెన్నెల కిషోర్ పండించిన కామెడీ సూపర్ హిట్ అయ్యింది. రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మల్టీప్లెక్స్ వర్గాల ప్రశంసలు పొందుతుంది. అన్నీష్ కృష్ణ దర్శకుడు.

అలాగే...రస్తుతం టాలీవుడ్ ఫేమస్ కమెడియన్స్ లో ఒకరుగా తెలుగు ప్రేక్షకులను నవ్విస్తున్న కమెడియన్ వెన్నెల కిషోర్. 2005 లో ‘వెన్నెల' సినిమాతో కమెడియన్ గా పరిచయమైన వెన్నెల కిషోర్ ఇప్పుడు దాదాపు అందరి స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా కనిపిస్తున్నాడు. తన ఇన్నేళ్ళ కెరీర్ లో తను కన్న కల ఇప్పుడే నెరవేరబోతోంది.
ఆ కల ఏంటా అనుకుంటున్నారా.? అదేమిటంటే వెన్నెల కిషోర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. కానీ ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం వెన్నెల కిషోర్ కి రాలేదు. కానీ తాజాగా అతని కల నెరవేరింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ - వెంకటేష్ కలిసి నటిస్తున్న ‘గోపాల గోపాల' సినిమాలో వెన్నెల కిషోర్ కి అవకాశం వచ్చింది. ఈ సినిమాలో కిషోర్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
వెంకటేష్ సరసన శ్రియ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కిషోర్ పార్ధసాని(డాలీ) డైరెక్టర్. సురేష్ బాబు - శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాని దసరా కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.