సీనియర్ హీరోల మధ్య సీరియస్ వార్...
అక్టోబర్ ప్రథమార్థంలో మహేష్ -జూ ఎన్టీఆర్ ల 'ఖలేజా-బృందావనం" లు బాక్సాఫీస్ బరిలో పోటీకి దిగుతుండగా నవంబర్ ప్రథమార్థంలో నాగార్జున వెంకటేష్ ల 'గగనం-చంద్రముఖి2" చిత్రాలు తలపడబోతున్నాయి. ఇప్పటికే ఓవైపు నాగ్ తాజా చిత్రం గగనం"ని నవంబర్ 5న విడుదల చెయ్యాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. విశేషం ఏమిటంటే..ఈ రెండూ ప్రయోగాత్మక చిత్రాలే. దాంతో ఈ సీనియర్ హీరోల సీరియస్ సినిమాల వార్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.
మహేష్ బాబు జూ ఎన్టీఆర్ ఖలేజా బృందావనం గగనం చంద్రముఖి mahesh babu jr ntr khaleja brindavanam gaganam chandramukhi


Click it and Unblock the Notifications