»   »  సెక్సీ లారాదత్తా తెలుగులో....

సెక్సీ లారాదత్తా తెలుగులో....

Posted By:
Subscribe to Filmibeat Telugu
Lara Dutta
లారాదత్తా ఐటం సాంగ్ చేసిన ఖాఖీ సినిమా సత్యమేవ జయితే పేరుతో రేమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఆ పాట హైలెట్ కావటంతో ఆమెను అదే పాటలో తెలుగు వెర్షన్ లో నటింపచేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతగా ఆమె డేట్స్ ఖాళీ లేకపోతే ఒరిజనల్ పాటనే డబ్బింగ్ చేసి పేస్ట్ చేసే ఆలోచనలో జీవితా రాజశేఖర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె దర్శకత్వంలోనే రాజశేఖర్ హీరోగా ఈ సినిమా రెడీ అవుతోంది.హిందీలో అమితాబ్ చేసిన పాత్రను ఈ సినిమాలో రాజ్ శేఖర్ పోషించనున్నారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రం రాజశేఖర్ కి గత వైభవం తిరిగి తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X