నీవల్లే ఫ్లాఫ్ కాదు నీదే తప్పు : సూపర్ స్టార్, డైరక్టర్ గొడవ
ముంబై: భారీ సినిమాలు ప్లాఫ్ అయినప్పుడు దాని భాద్యత ఎవరు వహిస్తారు. కెప్టెన్ ఆఫ్ ది షిప్ కాబట్టి దర్శకుడే అంటారు. అయితే తమ సూపర్ స్టార్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వల్ల కూడా సినిమా పోయిందని గొడవ పడటం మొదలెడితే..అలాంటిదే ఇప్పుడు దిల్ వాలే విషయం లో జరుగుతోంది.
షారూఖ్ ఖాన్, రోహిత్ శెట్టి కాంబినేషన్ లో క్రితం సంవత్సరం 2015 దీపావళికి వచ్చిన దిల్ వాలే చిత్రం డిజాస్టర్ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఇంకో సినిమా ఒకటి కూడా చేద్దామని అనుకున్నారు. అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్యా చిచ్చు రేగింది. ఆ ప్రాజెక్టు ఆగిపోయింది.
చెన్నై ఎక్సప్రెస్ హిట్ ఎఫెక్ట్ తో తాను నమ్మి రోహిత్ శెట్టి కు సినిమా ఇచ్చానని, అతను హార్డ్ వర్క్ చేయలేదని అందుకే సినిమా ఆడలేదని బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ మీడియాతో అన్నాడు.
మరి దర్శకుడు రోహిత్ శెట్టి వాదన ఏమిటీ అంటే...దీపావళికు విడుదల చేయటం అనేదే పెద్ద మిస్టేక్ అదే సినిమాని ముంచేసింది అని చెప్తున్నాడు. అదే రోజున సంజయ్ లీలా భన్సాలీ బాజీరావు మస్తానీ చిత్రం విడుదల ఉందని తెలిసికూడా షారూఖ్ రిలీజ్ చేయమని చెప్పటమే సినిమాకు మైనస్ అయ్యిందని చెప్తున్నాడు
మరి ఈ విషయమై షారూఖ్ ఏమన్నాడు..ఈ వివాదం ఎక్కడవరకూ వెళ్లింది అంటే...


Click it and Unblock the Notifications











